సాంకేతికత
జాతీయ  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  సాంకేతికత  లైఫ్ స్టైల్ 

క్లింకార న్యూస్: సింగూర్ కు భారీ వరద.. 7 గేట్లు ఓపెన్

క్లింకార న్యూస్: సింగూర్ కు భారీ వరద.. 7 గేట్లు ఓపెన్ క్లింకార న్యూస్:సింగూర్ కు భారీ వరద.. 7 గేట్లు ఓపెన్పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో మంగళవారం 58,696 క్యూసెక్కుల వరద చేరినట్లు ప్రాజెక్టు ఏఈ స్టాలిన్ తెలిపారు. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతోందని ఆయన చెప్పారు. ప్రాజెక్టు నుంచి 7 గేట్ల ద్వారా 58,892 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 16.607 టీఎంసీలకు చేరింది, ఇది మొత్తం సామర్థ్యం 29.917 టీఎంసీలలో భాగం.
Read More...
జాతీయ  ప్రపంచం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  సాంకేతికత 

పత్రికా ప్రకటన  💥🇻🇳 అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో  కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ 💥🇻🇳 దేశ రాజకీయ రంగంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి లేని వెలతి స్పష్టంగా కనిపిస్తున్నది

పత్రికా ప్రకటన   💥🇻🇳 అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో  కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ 💥🇻🇳 దేశ రాజకీయ రంగంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి లేని వెలతి స్పష్టంగా కనిపిస్తున్నది పత్రికా ప్రకటన  💥🇻🇳 అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో  కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ💥🇻🇳 దేశ రాజకీయ రంగంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి లేని వెలతి స్పష్టంగా కనిపిస్తున్నది*💥🇻🇳 కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పిస్తున్న CPM పార్టీ  జిల్లా కార్యదర్శి ము శం రమేష్ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ సిపిఎం జిల్లా నాయకులు రమేష్ చంద్ర నక్క దేవదాస్ సందు పట్ల పోచమల్లు*💥🇻🇳 ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ము శం రమేష్ మాట్లాడుతూ భారతదేశ రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు యోధుల్లో ఒకరు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు అని మార్క్స్ సిద్ధాంతాన్ని భారత దేశ పరిస్థితుల కనుగుణంగా అన్వయింపజేసి దోపిడి పీడన కుల వివక్ష అంటరానితనం ఉన్నంతవరకు ఎర్రజెండా ఎప్పుడు పేదలకు ఆచరించుకొని వర్గ పోరాటాల ద్వారానే భారత దేశ సమస్యలు పరిష్కారమైతావని దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు దిక్సూచిగా నిలబడిన మేధావి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని అన్నారు భారత రాజ్యాంగ మౌలిక విలువలు అయిన ప్రజాస్వామ్యం లౌకికవాదం ఫెడరలిజం సామాజిక న్యాయం సమానత్వం భారత రాజ్యాంగ రక్షణకై అనేక ఉద్యమాలు నడిపిన వ్యక్తి అని అన్నారు మతోన్మాద శక్తులు దేశంలో  కులమత ప్రాత్పాదికన ప్రజలను విడగొట్టి అనేక విధ్వంసాలు సృష్టించాలనుకున్న ప్రతిసారి పార్టీ శ్రేణులను ఐక్యపరిచి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలకు రూపకల్పన చేశారన్నారు ప్రపంచంలో ఉన్న సోషలిస్టు దేశాలలో కలియతిరిగి ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటున్న దేశాలకు వామపక్ష ఆలోచనలను నూరిపోసిన గొప్ప మేధావి అని అన్నారు విద్యార్థి దశ నుంచే వామపక్ష ఆలోచనలను  వంట పట్టించుకోని CPM పార్టీలో అంచలంచలుగా ఎదుగుతూ అఖిల భారత స్థాయిలో జాతీయ కార్యదర్శిగా పనిచేస్తూ అకాల మరణం చెందడం CPM పార్టీకి తీరని లోటు అని అన్నారు పార్లమెంటు రంగంలో రాజ్యసభ సభ్యులుగా ఉండి దేశ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన పెంచుకొని ప్రజల సమస్యలపై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంటులో అనేక సందర్భాలలో గళం విప్పారని ఆయన వాగ్చాతుర్యం ఇతర ప్రతిపక్షాలు కూడా మెచ్చుకొని పోరాటాలలో భాగస్వామ్యం అయ్యేవారని సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సందర్భాలలో సీతారాం ఏచూరి గారు ప్రతిపక్షాలను సహనంతో సమన్వయంతో ఐక్యపరిచేవారని సంకీర్ణ ప్రభుత్వాలు నడిపించే వారని అన్నారు రాబోయే కాలంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు ఆశించి నడిచిన మార్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కై వర్గ పోరాటాలు నిర్వహిస్తూనే సమ సమాజ స్థాపన కై నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామని అన్నారు
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  సాంకేతికత 

కాలేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా ధర్నా క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్

కాలేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా ధర్నా క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ కాలేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా ధర్నాక్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 2   మాజీ ఎమ్మెల్యే , నియోజకవర్గ ఇన్చార్జ్ మెచ్చా నాగేశ్వరావు తో ములకలపల్లి మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నా పిలుపుమేరకు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశం మేరకు అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం రింగు సర్కిల్లో తెలంగాణ విగ్రహానికి పూలమాల వేసిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా  నాగేశ్వరావు తో సున్నం నాగమణి మాజీ జడ్పీటీసీ. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, తదనంతరం కాలేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు భాగంగా రోడ్డుపైనధర్నాచేసిన మాజీ ఎమ్మెల్యే , నియోజకవర్గ ఇన్చార్జ్ మెచ్చా నాగేశ్వరావు  తో సున్నం నాగమణి మాజీ జడ్పీటీసీ.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండలబీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More...
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  సాంకేతికత  లైఫ్ స్టైల్ 

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు  ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం నోచుకోని కార్మికులు   

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు   ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం నోచుకోని కార్మికులు    గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు  ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం నోచుకోని కార్మికులు     కార్మికులకు సబ్బులు, నూనెలు, బెల్లం, యూనిఫామ్  ఇవ్వాలి గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని  ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం నోచుకోని గ్రామపంచాయతీ  కార్మికులని కార్మికులకు అనేక ఇబ్బందులు ఉన్న పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులకు  సబ్బులు, నూనెలు, బెల్లం, యూనిఫామ్ పనిముట్లు ఇవ్వాలి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం, యాదగిరి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈరోజు సీఐటీయూ ఆధ్వర్యంలో సంగారెడ్డి మండలంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది  ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు చాలీచాలని వేతనాలతో జీవనోపాధి గడుపుతున్నారని అన్నారు కార్మికులకు వేతనాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కొన్ని గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు కార్మికులకు ఇబ్బంది పెడుతున్న గ్రామపంచాయతీ  కార్యదర్శుల పైన చర్య తీసుకోవాలని ఆయన అన్నారు  గ్రామపంచాయతీ కార్మికులు అతి తక్కువ వేతనంతో కష్టపడి పనిచేసి వర్షాకాలంలో కూడా గ్రామంలో ఎలాంటి అంటి వ్యాధులు సోకకుండా గ్రామాన్ని శుభ్రంగా చేస్తున్న కార్మికులకు మాత్రం రెండు నెలల నుండి వేతనాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలని సభ్యులు బెల్లం నూనె రెగ్యులర్గా ఇవ్వాలని కోరారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు దాటిన వేతనాల కోసం మాట్లాడడం లేదని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని  ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్  ఇప్పటికైనా స్పందించి గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు  పెంచాలి లేనిపక్షంలో ఈ ప్రభుత్వం పైన పోరాటం నిర్వహిస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు    ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు వీరేశం మల్లేశం రాజు సునీల్ శాంతమ్మ మల్లమ్మ సురేష్ తదితరులు పాల్గొన్నారు
Read More...
ప్రపంచం  నేరం  సాంకేతికత 

పత్రిక - ప్రకటన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆశాలను నిర్బంధించడం దుర్మార్గం ఆశాలపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని వెంటనే ఆపాలి

పత్రిక - ప్రకటన  ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆశాలను నిర్బంధించడం దుర్మార్గం  ఆశాలపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని వెంటనే ఆపాలి పత్రిక - ప్రకటన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆశాలను నిర్బంధించడం దుర్మార్గం ఆశాలపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని వెంటనే ఆపాలి తమ హక్కుల కోసం రేపు సెప్టెంబర్ 1 చలో హైదరాబాద్  వెళతారని ఆశాలను ముందు రోజే పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి  లెటర్లు రాయించుకోవడం , సంతకాలు పెట్టించుకుని భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలి అక్రమ అరెస్టులు , నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు ప్రభుత్వానికి ఆశాలంటే అంత భయం ఉంటే వెంటనే వారి సమస్యలు , డిమాండ్లను పరిష్కరించాలి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్
Read More...
తెలంగాణ  సాంకేతికత 

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సహకారం అవసరం ఎమ్మెల్యే జారె08.06.2025 - ఆదివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని సందర్శించారు ప్రభుత్వం రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల వరకు ప్రజలకు సరిపడేలా సన్నబియ్యాన్ని ముందుగా పంపిణీ చేస్తున్న సందర్భంగా ఈ తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీ సమయంలో నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని సమీక్షించి డీలర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రజలు ఇబ్బంది పడకుండా నాణ్యత గల బియ్యం సరైన బరువుతో అందజేయాలని ఆదేశించారుప్రతి కుటుంబానికి రేషన్ సకాలంలో  అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా మనమంతా కృషి చేయాలన్నారు అన్ని వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తున్న ప్రభుత్వానికి ప్రజల సహకారం అవసరమన్నారు ఎక్కడైనా లోపాలుంటే అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు
Read More...
తెలంగాణ  సాంకేతికత 

నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ .

నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ . క్లింకారా న్యూస్సదాశివపేట: నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై చర్యలు తీసుకోవాలి సదాశివపేటలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు చేసి నకిలీ విత్తనాలు విక్రయించే వారి దుకాణాలు సీజ్ చేయాలని కోరారు.
Read More...
తెలంగాణ  సాంకేతికత 

ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు.

ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు. వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి ఆహ్వానం- ఎంపీకు ఆహ్వానించిన షహీన్ గ్రూప్ ఖేడ్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ మొయిజ్షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి హాజరుకానున్నారని షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నారాయణఖేడ్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ మొయిజ్ అన్నారు.ఆదివారం ఆయన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ..  షాహిన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు,ప్రజలు హాజరుకావాలని,ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫ్ షాహిన్ గ్రూప్ షహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డాక్టర్ అబ్దుల్ ఖదీర్, ప్రేరణాత్మక వక్త మునవర్ జమ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారన్నారు. కావున అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Read More...
తెలంగాణ  సాంకేతికత 

నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.

నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. క్లింకారా న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం-నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి కామరెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోనీ పిట్లం మండల కేంద్రంలో ఈరోజు నూతన శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముందుగా రిబ్బన్ కటింగ్ చేసి ఆసుపత్రి యొక్క యజమానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వారితోపాటు పాటు నరసింహారెడ్డి CDC మాజీ చైర్మన్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  సాంకేతికత 

ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లాయర్ ప్రవేశ పరీక్ష రాసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 6

ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లాయర్ ప్రవేశ పరీక్ష రాసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 6 ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లాయర్ ప్రవేశ పరీక్ష రాసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 6అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే  జారె ఆదినారాయణ న్యాయ రంగంపై ఉన్న ఆసక్తితో  హైదరాబాద్ లో లాయర్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు ప్రజలకు న్యాయం అందించాలన్న ధ్యేయంతో ఆయన ఈ పరీక్ష రాశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ విద్య నాకు చిన్ననాటి నుంచీ ఇష్టం అన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు న్యాయపరంగా సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు ఎమ్మెల్యేగా ప్రజల అభివృద్ధికికోసం పని చేయడమే కాకుండా న్యాయ రంగంలోకి ప్రవేశించి మరింత సేవ చేయాలన్న అభిలాషతో ఈ పరీక్ష రాసినట్టు తెలిపారు సాధారణ ప్రజలకు అండగా నిలబడటమే నా బాధ్యత అని స్పష్టం చేశారు..  న్యాయ విద్య ద్వారా మరింత అవగాహన పెంచుకుని ప్రజలకు మంచి చేయాలన్న మంచి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తుండటం యువతకు ప్రేరణగా నిలుస్తుంది  ప్రజా ప్రతినిధిగా ఉన్నత విలువలతో మార్గదర్శకుడిగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  నిలుస్తున్నారు
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  నేరం  సాంకేతికత  లైఫ్ స్టైల్  క్రీడలు 

జిల్లా పోలీస్ కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా, పత్రిక ప్రకటన, తేది: 06.06.2025. •    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం..  •    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..

జిల్లా పోలీస్ కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా, పత్రిక ప్రకటన, తేది: 06.06.2025.  •    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం..  •    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.. జిల్లా పోలీస్ కార్యాలయం,                  సంగారెడ్డి జిల్లా,పత్రిక ప్రకటన, తేది: 06.06.2025. •    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం.. •    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..•    పిరమిల్ కంపెనీ సహకారంతో జహీరాబాద్ టౌన్ లో 93-సిసి కెమెరాల ఏర్పాటు.. •    సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.  పిరమిల్ కంపెనీ సహకారంతో.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన 93-సిసి కెమెరాలను ఈ రోజు తేది: 06.06.2025 నాడు జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ నందు జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ సిసి కెమెరాలు ఆధునిక సాంకేతికతను కలిగి, రాత్రి సమయంలో సైతం చూడకగలిగే విధంగా నైట్ విజన్ కలిగి ఉంటాయని, ఈ కెమెరాలను పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, పట్టణంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ లలో ఏర్పాటు చేయడం జరిగిందిని ఇవన్నీ కూడా జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ కు అనుసందానం చేయబడి ఉంటాయని అన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ జిల్లా, రాష్ర్ట సరిహద్దు కావడంలో వివిధ రకాల ఆస్థి సంభందిత నేరాలు, ఇతర రాష్ట్రాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి, పిడియస్ రైస్ వంటి ఇతరములు అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఉందని, సిసి కెమెరాల ఆధారంగా వీటిని అధిగమించడంతో పాటు, జరిగిన నేరాలను పరిశోధిండంలో ఈ సిసి కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకం అని అన్నారు. జిల్లా ప్రజలు సిసి కెమెరాల ప్రాధాన్యతను గుర్తించి, అవగాహన కలిగి స్వచ్చంధంగా మీ, మీ గ్రామాలలో, పట్టణాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ గారు సూచించారు. ఈ సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన జహీరాబాద్ డియస్పీ, సైదా నాయక్, ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ లను మరియు సిసి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన పిరమిల్ సంస్థ యాజమాన్యాన్ని ఎస్పీ గారు అభినందించారు.
Read More...
జాతీయ  ప్రపంచం  ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  సాంకేతికత  లైఫ్ స్టైల్ 

Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June

Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June. He was received by the Sri Sanjay Dwivedi CMD/AVNL in the presence of Sri Satyabrata Mukherjee, Director/Operations. He inspected the production facilities and enquired about the production schedules. The Hon'ble Minister was shown all the products manufactured at OF Medak. He appreciated and expressed satisfaction at the preparedness of OF Medak. Along with Sri Raghunanadan Rao, Hon'ble Member of Parliament, Medak took a tank ride. Both the dignitaries planted saplings to mark the world's environment day. The representatives of the Unions and Associations submitted a memorandum to the Hon'ble Minister. Later the Hon'ble Minister was given a presentation by the team OF Medak. The Hon'ble Minister assured to resolve the issues pertaining to AVNL and he also exhorted CMD/AVNL to focus diversification of the products and thrust to be given on R&D to ensure self sustenance of AVNL. The visit ended successfully on a positive note.
Read More...