సంగారెడ్డి పట్టణంలో మంచి నీటి సమస్య తీర్చడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలి : సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు
సంగారెడ్డి పట్టణంలో మంచి నీటి సమస్య తీర్చడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలి : సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు
సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సంగారెడ్డి మున్సిపల్ కమిషన్, అధికారులతో వాటర్ , సానిటేషన్, సెక్రికేషన్ సిగ్రీకేషన్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు సమీక్షించారు. ..
సంగారెడ్డి పట్టణ ప్రజలకు మంచి నీటి సరఫరా లో అధికారులు నిర్లక్ష్యం చెయ్యొదని ఎమ్మెల్యే గారు సూచించారు...
వాటర్ ప్రాబ్లమ్ మీద గ్రిడ్ వాళ్లతో టాక్స్ 25 శాతం మాత్రమే కలెక్ట్ అయిందని ఎమ్మెల్యే గారు అసహనం వ్యక్తం చేస్తూ మార్చు లోపల ఆస్తిపన్ను వసూలు చేయాల్సిందిగా సూచించారు. ..
నీటి పన్ను బకాయిలు కోట్ల రూపాయలలో పేరుకుపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ బకాయిలన్నీ కూడా త్వరగా వసులు చేయాలని అధికారులకు సూచించారు ...
ప్రతిరోజు ఎస్ఆర్ డి టౌన్ కి 7 MLD మంచినీటి సరఫరా అవసరం ఉండగా ప్రస్తుతం 4 నుండి 5 MLD మాత్రమే సరఫరా కావడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ... మిషిన్ భగీరథ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు
Comment List