క్లింకారా న్యూస్: రెండూ ఒక్కటే! "యూట్యూబ్ అయినా.. టీవీ అయినా.. లక్ష్యం ఒక్కటే!"
On
క్లింకారా న్యూస్:
రెండూ ఒక్కటే!
"యూట్యూబ్ అయినా.. టీవీ అయినా.. లక్ష్యం ఒక్కటే!"
యూట్యూబ్, టీవీ, పేపర్.. వేదిక ఏదైనా లక్ష్యం ఒక్కటే.. అది ప్రజా సేవ!
పోలీసులకు యూనిఫామ్ ఉంటుంది.. జర్నలిస్టులకు ఉండదు.
కానీ ఇద్దరి కర్తవ్యం ప్రజల కోసమే!
! నాలుగు రోడ్ల జంక్షన్ లో పోలీస్ లేకపోతే వ్యవస్థ ఎలా అస్తవ్యస్తం అవుతుందో.. నాలుగు దిక్కుల మధ్య జర్నలిస్ట్ లేకపోతే సమాజం కూడా అలాగే చీకటిలో ఉండిపోతుంది.
ప్రభుత్వానికి - ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ.. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, నిజాలను నిర్భయంగా చాటే ప్రతి జర్నలిస్టుకు సెల్యూట్!
Views: 1
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Jan 2026 10:49:10
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...

Comment List