క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి
On
క్లింకార న్యూస్:
ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి
TG: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒంటరిగానే ముందుకెళ్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. తాము ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. BC రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది కాదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. భారత్ లో జెన్ జీ ఉద్యమం వస్తుందని KTR చేసిన దేశద్రోహ వ్యాఖ్యలను ప్రజలు ఖండించాలన్నారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Sep 2025 23:02:45
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
Comment List