క్లింకారా న్యూస్: దసరా సెలవుల్లో పిల్లలపై నిఘా, వాహనాలు ఇవ్వొద్దని సూచన
On
క్లింకారా న్యూస్:
దసరా సెలవుల్లో పిల్లలపై నిఘా, వాహనాలు ఇవ్వొద్దని సూచన
దసరా సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని, వారు చెరువులు, కుంటలకు వెళ్లకుండా చూడాలని స్థానిక పోలీసులు సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే, వాహనాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు

Views: 2
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Jan 2026 10:49:10
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...

Comment List