ప్రత్యేకం
ప్రత్యేకం  తెలంగాణ 

క్లింకారాన్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *నూతన సబ్ కలెక్టర్ గారిని మర్యాదపూర్వాంగా కలిసిన

క్లింకారాన్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం-  *నూతన సబ్ కలెక్టర్ గారిని మర్యాదపూర్వాంగా కలిసిన క్లింకారాన్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *నూతన సబ్ కలెక్టర్ గారిని మర్యాదపూర్వాంగా కలిసిన గౌరవ నారాయణాఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి* నారాయణాఖేడ్ నియోజకవర్గనికి నూతన సబ్ కలెక్టర్ గా నియమితులైన ఎన్.ఉమాహారతిని వారి కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన *గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి* వారితో పాటు దారం శంకర్ సెట్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మెన్,తహెర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు,రమేష్ చౌహన్ తదితరులు ఉన్నారు.
Read More...
ప్రపంచం  ప్రత్యేకం  తెలంగాణ 

క్లింకార న్యూస్ కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు

క్లింకార న్యూస్ కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు క్లింకార న్యూస్కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు.2006-11 మధ్య కేరళ సీఎంగా ఆయన పనిచేశారు.కాగా 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నుండి బయటకు వెళ్లి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ను స్థాపించిన 32 మందిలో అచ్యుతానందన్ మాత్రమే జీవించి ఉన్న నాయకుడు. ఆయన కేరళ అసెంబ్లీలో మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు మరియు చాలా సంవత్సరాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన 2021 వరకు కేరళ అసెంబ్లీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ 

*నీటి విడుదల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఆవుల రాజిరెడ్డి*

*నీటి విడుదల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఆవుల రాజిరెడ్డి* *నీటి విడుదల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఆవుల రాజిరెడ్డి* *రైతుల బాధలు తెలుసుకొని నీటిని విడుదల చేయాలి రాజిరెడ్డి విజ్ఞప్తి* క్లింకరా న్యూస్ తూప్రాన్ డివిజన్: (మాసాయిపేట)   జూలై 19 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి   ఉత్తమ్ కుమార్ రెడ్డి  కార్యాలయంలో కలసి, సాగునీటి సమస్యలపై వినతి పత్రం, అందజేశారు.ఈ వినతి పత్రంలో కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి హల్దీ వాగు ద్వారా వెల్దుర్తి, మాసాయిపేట్, కొల్చారం మండలాలకు, అలాగే సింగూరు రిజర్వాయర్ నుంచి కొల్చారం మండలంలోని సాగు భూములకు తక్షణం నీటిని విడుదల చేయాలనీ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, ఆయా ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేయడం కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ 

అపరిశుభ్రతతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బంది   జన సముద్రం న్యూస్ జూలై  16 సంగారెడ్డి హత్ముర

అపరిశుభ్రతతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బంది    జన సముద్రం న్యూస్ జూలై  16 సంగారెడ్డి హత్ముర అపరిశుభ్రతతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బంది   జన సముద్రం న్యూస్ జూలై  16 సంగారెడ్డి హత్ముర మండలం.  సంగారెడ్డి డిస్టిక్ ఇంచార్జ్ క్రైమ్ రిపోర్టర్ ఖాజ పాషా   సంగారెడ్డి జిల్లా హత్ముర మండలం కాసాల గ్రామంలో అపరిశుభ్రత సమస్య గ్రామానికి సమీపంలో ఉన్న దేవులపల్లి దగ్గర సుగుణ కంపెనీ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల గ్రామస్తులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు అనేక సార్లు కంపెనీ యజమాన్యం ని మరియు అధికారులను మరియు ఎమ్మెల్యేను. అడిషనల్ కలెక్టర్ ను. ఎంపీడీవోను కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు దుర్వాసన కారణంగా పొల్యూషన్ బయటికి వచ్చి చిన్న పిల్లలు సహా ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బంది పడడం జబ్బుల పాలవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కారణంగా ఈ అపరిశుభ్రత వల్ల గ్రామస్తులు ఇంకా ఎక్కువ రోగాల బారిన పడటం అవుతుందని కంపెనీ యజమాన్యానికి అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తక్షణమే చర్యలు తీసుకొవాలని అధికారులకు కంపెనీ యజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు ఎన్ని ఫోన్లు  చేసినా ఏమాత్రం సమాధానం ఇవ్వడం లేదు సుగుణ కంపెనీ కంపెనీ వాళ్లతోనే మాట్లాడితే ఆ కంపెనీ ఇప్పుడు కట్టలేదు  జయలలితా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టిన సుగుణ కంపెనీ అని  మేనేజర్ కి ఎంత చెప్పినా అధికారులు మమ్మల్ని ఏమి చేయలేరని  ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నారు ఏ పార్టీ ఉన్నా గాని మా కంపెనీ మీద ఎవరు ఏం చేయలేరు అని సమాధానం ఇస్తున్నారు  మా కంపెనీ సుగుణ కంపెనీకి  బి ఆర్ ఎస్  మజీ ముఖ్యమంత్రి కెసిఆర్  కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఎమ్మెల్యే చెప్పిన ఎంపీ చెప్పిన తెలంగాణలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరికి చెప్పిన ఎవరు  మ కంపెనీ మీద చర్యలు తీసుకోలేరని    ఎంతమంది వచ్చినా మా కంపెనీ నా ఇష్టం అని సమాధానం ఇస్తున్నారు ఎమ్మెల్యేకి. ఎంపీలకు. అధికారులకు. ఎంపీడీవో. పొల్యూషన్ అధికారులకి ఎవరికీ చెప్పిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు
Read More...
ప్రత్యేకం 

ఓ మహిళ రైతు   పొలం లో మొక్కలు ధ్వంసం చేసిన దుండగులు   క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఓ మహిళ రైతు   పొలం లో మొక్కలు ధ్వంసం చేసిన దుండగులు   క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఓ మహిళ రైతు  పొలం లో మొక్కలు ధ్వంసం చేసిన దుండగులు  క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధిఅశ్వారావుపేట మండలం మామిళ్ల వారి గూడెం  గ్రామం లో ఓ పట్టా భూమి గల మహిళా రైతు పొలం లో గుర్తు తెలియని వ్యక్తులు జామాయిలు మొక్కలు సుమారు 30మొక్కలు దౌర్జన్యం గా ఎవరు లేని సమయం లో పికివేయటం జరిగింది బాధి తు రాలు మీడియాకు  విన్నపించుకోవటం జరిగింది
Read More...
ప్రత్యేకం  తెలంగాణ 

15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.

15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి. 15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉప్పరి ఉదయ్ కుమార్ గారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని, వారిని పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులనుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,  బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని (కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని మైనారిటీ వాసుల స్మశాన వాటికల పరిధిలో గత నెల నీటి సమస్యని ఉందాని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ  ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాగా వారు వెంటనే కమీషనర్ గారితో తెలియజేసి మంజూరు చేయించారు. ఈరోజు బోర్ వెల్ ను కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి గారు. అనంతరం మైనారిటీ వాసులు నియోకవర్గ ఇంచార్జి హన్మంతన్నకు శాల్వతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కోలన్ జీవన్ రెడ్డి, కోలన్ బాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సాయి రాజు, శ్రీనివాస్, సిద్దనోల్ల సంజీవరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ ఎర్రోళ్ల విష్ణు, సన్నీ, విజయ్, అలీ, ఫరీద్, మొహమ్మద్ మాజీబ్, మొహమ్మద్ షకీల్, సురేష్, భూమి రాజ్, ఎర్రోళ్ల యేసు, శంషుద్దీన్, పవన్, శివ, నిరంజన్, మూలాన, ఎండి పరమేష్, టీ సన్నీ పాల్గొన్నారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  లైఫ్ స్టైల్ 

క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్ 6   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు..... తోట దేవి ప్రసన్నఆధ్వర్యంలో భద్రాచల పట్టణం లో   మహిళా టీంతో

క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్ 6   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు..... తోట దేవి ప్రసన్నఆధ్వర్యంలో భద్రాచల పట్టణం లో   మహిళా టీంతో భద్రాద్రి సీత రామచంద్రస్వామిని  దర్శించుకున్నభద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్ 6  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు.....తోట దేవి ప్రసన్నఆధ్వర్యంలో భద్రాచల పట్టణం లో  మహిళా టీంతో సీతా రామచంద్ర స్వామి  దర్శనం చేసుకోవడం జరిగింది  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి పేర్లు టౌన్ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి జిల్లా కార్యదర్శి పి సరిత  భద్రాచలం నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షరాలు గంగా భారతి  కట్ట కళ్యాణి తుమ్మల రాణి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పొదిలి జ్యోతి. జిల్లా కార్యదర్శి బోడ దివ్య పినపాక నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షురాలు  బర్ల నాగమణి బూర్గంపహాడ్ మండల అధ్యక్షురాలు భూక్య సుగుణ  మణుగూరు మండల అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య అశ్వరావుపేట నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షురాలు బూరుగుపల్లి పద్మశ్రీ అశ్వరావుపేట నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షరాలు సున్నం లక్ష్మి ములకలపల్లి మండల అధ్యక్షురాలు గుర్రం జయసుధ దమ్మపేట మండల అధ్యక్షురాలు మచ్చల పార్వతి దొడ్డి హైమావతి మద్దేటి జయ  శెట్టి జయమ్మ  తదితర మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  సాంకేతికత 

ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లాయర్ ప్రవేశ పరీక్ష రాసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 6

ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లాయర్ ప్రవేశ పరీక్ష రాసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 6 ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లాయర్ ప్రవేశ పరీక్ష రాసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 6అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే  జారె ఆదినారాయణ న్యాయ రంగంపై ఉన్న ఆసక్తితో  హైదరాబాద్ లో లాయర్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు ప్రజలకు న్యాయం అందించాలన్న ధ్యేయంతో ఆయన ఈ పరీక్ష రాశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ విద్య నాకు చిన్ననాటి నుంచీ ఇష్టం అన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు న్యాయపరంగా సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు ఎమ్మెల్యేగా ప్రజల అభివృద్ధికికోసం పని చేయడమే కాకుండా న్యాయ రంగంలోకి ప్రవేశించి మరింత సేవ చేయాలన్న అభిలాషతో ఈ పరీక్ష రాసినట్టు తెలిపారు సాధారణ ప్రజలకు అండగా నిలబడటమే నా బాధ్యత అని స్పష్టం చేశారు..  న్యాయ విద్య ద్వారా మరింత అవగాహన పెంచుకుని ప్రజలకు మంచి చేయాలన్న మంచి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తుండటం యువతకు ప్రేరణగా నిలుస్తుంది  ప్రజా ప్రతినిధిగా ఉన్నత విలువలతో మార్గదర్శకుడిగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  నిలుస్తున్నారు
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  లైఫ్ స్టైల్ 

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వల  క్లింకార న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూన్ 6

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వల   క్లింకార న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూన్ 6 విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వల  క్లింకార న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూన్ 6 పాండురంగాపురం శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో ఘనంగా ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ట పూజలు   పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంస్ మాజీ చైర్మన్ కొత్వాల పాల్వంచ మండలం పరిధిలోని పాండురంగాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో మూడు రోజులుగా జరుగనున్న విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శుక్రవారం పండితులు శ్రీమాన్ కందాల సింహాద్రి ఆనంద కుమారాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ప్రారంభించారు.  ఈ ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, పూజలు చేశారు.  ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ సభ్యులు అజ్మీరా జగదీష్, బానోత్ లక్ పతి, బానోత్ కుమార్, వాంక్ డోత్ చిన్న వీరు, ఇస్లామాట లాల్, గుగులోత్ కిషోర్, బానోత్ ప్రసాద్, ఇస్లావత్ దేవి, మాజీ జడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, ఐ ఎన్ టి యు సి  జిల్లా అధ్యక్షులు  జలీల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, వై వెంకటేశ్వర్లు, ఎస్ కే చాంద్ పాషా, మాలోత్ కోటినాయక్, అలెక్స్, తదితరులు పాల్గొన్నారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ 

జిల్లా పోలీస్ కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన -తేది: 06.06.2025  గోవుల/ పశువుల అక్రమ రవాణ జరగడానికి వీలులేదు..,  నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు..

జిల్లా పోలీస్ కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన -తేది: 06.06.2025   గోవుల/ పశువుల అక్రమ రవాణ జరగడానికి వీలులేదు..,  నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు.. జిల్లా పోలీస్ కార్యాలయం,              సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన -తేది: 06.06.2025 •    గోవుల/ పశువుల అక్రమ రవాణ జరగడానికి వీలులేదు..,  నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు..•    చెక్ పోస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలి.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి.. •    స్టేషన్ రికార్డులు, హిస్టరీ షీట్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలి..•    చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్, మాడ్గి చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.   బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల /పశువుల అక్రమ రవాణ జరగకుండా జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన మాడ్గి చెక్ పోస్ట్ ను ఈ రోజు తేది: 06.06.2025 నాడు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, గోవుల/ పశువుల అక్రమ రవాణ జరగకుండా చూడాలని అన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, నైట్ టైమ్ చెక్ పోస్ట్ నందు విధులు నిర్వహించే సిబ్బంది, లైట్ బాటన్, రెఫ్లెక్షన్ జాకెట్ ధరించాలని సూచించారు. అత్యవసర సమయంలో కంట్రోల్ కు సమాచారం అందించాలని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమయించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరిత్య కఠిన చర్యలు తప్పవు అన్నారు.  అనంతరం చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ ను సందర్శించి, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేస్తూ.., అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డ్ లను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తూ ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్లో ఉండాలని, నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి భాదితులకు అండగా నిలవాలని సూచించారు. సిబ్బంది అధికారులు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ మరియు పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నైట్ బీట్, పెట్రోల్లింగ్ అధికారులు వీధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మన చుట్టూ జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, రోడ్డు ప్రమాదాల గురించి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా జిల్లా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యస్.హెచ్.ఓ కు సూచించారు.ఈ విజిటింగ్ నందు ఎస్పీ గారి వెంబడి జహీరాబాద్ డియస్పీ, సైదా నాయక్, టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, రూరల్ ఇన్స్పెక్టర్ హనుమంతు, తదితరులు ఉన్నారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  నేరం  సాంకేతికత  లైఫ్ స్టైల్  క్రీడలు 

జిల్లా పోలీస్ కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా, పత్రిక ప్రకటన, తేది: 06.06.2025. •    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం..  •    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..

జిల్లా పోలీస్ కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా, పత్రిక ప్రకటన, తేది: 06.06.2025.  •    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం..  •    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.. జిల్లా పోలీస్ కార్యాలయం,                  సంగారెడ్డి జిల్లా,పత్రిక ప్రకటన, తేది: 06.06.2025. •    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం.. •    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..•    పిరమిల్ కంపెనీ సహకారంతో జహీరాబాద్ టౌన్ లో 93-సిసి కెమెరాల ఏర్పాటు.. •    సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.  పిరమిల్ కంపెనీ సహకారంతో.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన 93-సిసి కెమెరాలను ఈ రోజు తేది: 06.06.2025 నాడు జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ నందు జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ సిసి కెమెరాలు ఆధునిక సాంకేతికతను కలిగి, రాత్రి సమయంలో సైతం చూడకగలిగే విధంగా నైట్ విజన్ కలిగి ఉంటాయని, ఈ కెమెరాలను పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, పట్టణంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ లలో ఏర్పాటు చేయడం జరిగిందిని ఇవన్నీ కూడా జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ కు అనుసందానం చేయబడి ఉంటాయని అన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ జిల్లా, రాష్ర్ట సరిహద్దు కావడంలో వివిధ రకాల ఆస్థి సంభందిత నేరాలు, ఇతర రాష్ట్రాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి, పిడియస్ రైస్ వంటి ఇతరములు అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఉందని, సిసి కెమెరాల ఆధారంగా వీటిని అధిగమించడంతో పాటు, జరిగిన నేరాలను పరిశోధిండంలో ఈ సిసి కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకం అని అన్నారు. జిల్లా ప్రజలు సిసి కెమెరాల ప్రాధాన్యతను గుర్తించి, అవగాహన కలిగి స్వచ్చంధంగా మీ, మీ గ్రామాలలో, పట్టణాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ గారు సూచించారు. ఈ సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన జహీరాబాద్ డియస్పీ, సైదా నాయక్, ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ లను మరియు సిసి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన పిరమిల్ సంస్థ యాజమాన్యాన్ని ఎస్పీ గారు అభినందించారు.
Read More...