క్లింకారా న్యూస్: సదాశివపేట: మహిళల ఆర్థిక, సామాజిక స్థాయి బలోపేతం చేయాలి

On
క్లింకారా న్యూస్: సదాశివపేట: మహిళల ఆర్థిక, సామాజిక స్థాయి బలోపేతం చేయాలి

క్లింకారా న్యూస్:
సదాశివపేట: మహిళల ఆర్థిక, సామాజిక స్థాయి బలోపేతం చేయాలి

పోషణ మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సదాశివపేటలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పద్మజారమణ మాట్లాడుతూ, మహిళల ఆర్థిక, సామాజిక స్థాయిని బలోపేతం చేయాలని, వారి విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, ప్రత్యేక అధికారులు భార, తి నిత్య, సునీత, సీడీపీఓ చంద్రకళ పాల్గొన్నారు.

WhatsApp Image 2025-09-23 at 7.19.19 PM

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...
క్లింకారా న్యూస్:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం!
క్లింకారా న్యూస్: వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి
క్లింకారా న్యూస్: రెండూ ఒక్కటే! "యూట్యూబ్ అయినా.. టీవీ అయినా.. లక్ష్యం ఒక్కటే!"
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి