నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
On
క్లింకారా న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం-
నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
కామరెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోనీ పిట్లం మండల కేంద్రంలో ఈరోజు నూతన శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముందుగా రిబ్బన్ కటింగ్ చేసి ఆసుపత్రి యొక్క యజమానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వారితోపాటు పాటు నరసింహారెడ్డి CDC మాజీ చైర్మన్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 Jun 2025 20:03:26
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
Comment List