క్లింకార న్యూస్: జోగిపేట:మంత్రి దామోదర్ రాజనర్సింహా చేతుల మీదుగా నారాయణి షాపింగ్ మాల్ ప్రారంభం

On
క్లింకార న్యూస్: జోగిపేట:మంత్రి దామోదర్ రాజనర్సింహా చేతుల మీదుగా నారాయణి షాపింగ్ మాల్ ప్రారంభం

క్లింకార న్యూస్:
జోగిపేట:మంత్రి దామోదర్ రాజనర్సింహా చేతుల మీదుగా నారాయణి షాపింగ్ మాల్ ప్రారంభం
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా జోగిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన నారాయణి షాపింగ్ మాల్ ను సోమవారం ప్రారంభించారు. జోగిపేటను వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోక్ సింగర్ నాగ దుర్గ, సురేందర్ గౌడ్, దరియావ్ సింగ్, సంగమేశ్వర్, శేరి జగన్ మోహన్ రెడ్డి, AMC చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, మల్లయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Image 2025-09-23 at 9.24.32 AM

Views: 0
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...
క్లింకారా న్యూస్:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం!
క్లింకారా న్యూస్: వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి
క్లింకారా న్యూస్: రెండూ ఒక్కటే! "యూట్యూబ్ అయినా.. టీవీ అయినా.. లక్ష్యం ఒక్కటే!"
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి