క్రీడలు
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా, పత్రిక ప్రకటన, తేది: 06.06.2025. • నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం.. • సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..
Published On
By KLINKARA NEWS
జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా,పత్రిక ప్రకటన, తేది: 06.06.2025. • నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం.. • సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..• పిరమిల్ కంపెనీ సహకారంతో జహీరాబాద్ టౌన్ లో 93-సిసి కెమెరాల ఏర్పాటు.. • సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు. పిరమిల్ కంపెనీ సహకారంతో.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన 93-సిసి కెమెరాలను ఈ రోజు తేది: 06.06.2025 నాడు జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ నందు జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ సిసి కెమెరాలు ఆధునిక సాంకేతికతను కలిగి, రాత్రి సమయంలో సైతం చూడకగలిగే విధంగా నైట్ విజన్ కలిగి ఉంటాయని, ఈ కెమెరాలను పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, పట్టణంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ లలో ఏర్పాటు చేయడం జరిగిందిని ఇవన్నీ కూడా జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ కు అనుసందానం చేయబడి ఉంటాయని అన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ జిల్లా, రాష్ర్ట సరిహద్దు కావడంలో వివిధ రకాల ఆస్థి సంభందిత నేరాలు, ఇతర రాష్ట్రాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి, పిడియస్ రైస్ వంటి ఇతరములు అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఉందని, సిసి కెమెరాల ఆధారంగా వీటిని అధిగమించడంతో పాటు, జరిగిన నేరాలను పరిశోధిండంలో ఈ సిసి కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకం అని అన్నారు. జిల్లా ప్రజలు సిసి కెమెరాల ప్రాధాన్యతను గుర్తించి, అవగాహన కలిగి స్వచ్చంధంగా మీ, మీ గ్రామాలలో, పట్టణాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ గారు సూచించారు. ఈ సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన జహీరాబాద్ డియస్పీ, సైదా నాయక్, ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ లను మరియు సిసి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన పిరమిల్ సంస్థ యాజమాన్యాన్ని ఎస్పీ గారు అభినందించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) 18 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, 2025 IPL టైటిల్‌ను గెలుచుకున్న సందర్భంగా బెంగళూరులో గ్రాండ్ విజయోత్సవ పరేడ్‌ను నిర్వహిస్తోంది
Published On
By KLINKARA NEWS
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) 18 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, 2025 IPL టైటిల్‌ను గెలుచుకున్న సందర్భంగా బెంగళూరులో గ్రాండ్ విజయోత్సవ పరేడ్‌ను నిర్వహిస్తోంది. పరేడ్ వివరాలు: తేదీ: 2025 జూన్ 4 (బుధవారం) ప్రారంభ సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభ స్థలం: విధాన సౌధ ముగింపు స్థలం: ఎం. చినాస్వామి స్టేడియం ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఉదయం 8:30 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది IPL 2025 ఫైనల్: RCB vs PBKS
Published On
By KLINKARA NEWS
IPL 2025 ఫైనల్: RCB vs PBKS ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌లో జరుగుతోంది. కెనడియన్ ర్యాపర్ డ్రేక్, RCB గెలుపుపై రూ. 6.4 కోట్ల పందెం వేసినట్లు సమాచారం. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కంది గ్రామ శివారులోని సంగారెడ్డి జిల్లా
Published On
By KLINKARA NEWS
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కంది గ్రామ శివారులోని సంగారెడ్డి జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి తనయుడు చింత సాయినాథ్ గారు ... అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. .. కెసిఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా ఉందని చింత సాయినాథ్ అన్నారు. ... తెలంగాణ ఇజ్జత్ తీసే విదంగా రేవంత్ రెడ్డి పాలన ఉందన్నారు కార్యక్రమంలో కంది మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి, కృష్ణ గౌడ్,రవి, ఆనంద్ తదితరులు ఉన్నారు ... 