చంద్రాపూర్ లో రాశి అమేజ్ కంపిని వారి పత్తి రకం పై రైతులకు అవగాహన సదస్సు నారాయణాఖేడ్ నియోజకవర్గం (క్లింకారా న్యూస్, సెప్టెంబర్ 25)
On
చంద్రాపూర్ లో రాశి అమేజ్ కంపిని వారి పత్తి రకం పై రైతులకు అవగాహన సదస్సు
నారాయణాఖేడ్ నియోజకవర్గం
(క్లింకారా న్యూస్, సెప్టెంబర్ 25)
నారాయణఖేడ్ మండలంలోని చందాపూర్ గ్రామంలో రైతు సంజీవ రెడ్డి పొలంలో బుధవారం రాశి కంపెనీ ఆధ్వర్యంలో RBM
LV ప్రసాద్ టెర్రిట్టారీ మేనేజర్ నాగేశ్వర్ రావు పీఓ వైజనాథ్ రాశి అమేజ్ పత్తి రకం పై గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో 75 మంది రైతులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యస్థం నుండి బరువైన నేలలకు అనుకూలం ఉంటుందని, రెండవ పంటకు సరైన ఎంపిక అని తెలిపారు. త్వరగా కాపుకి చేరుతుంది. కేవలం 2 కొతలలోనే అధిక దిగుబడి ఉంటుందని, రసం పీల్చు పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుందని తెలిపారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Sep 2025 23:02:45
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
Comment List