వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
On
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపిణీ.
తెలంగాణ రాష్ట్ర సీఎం రెవంత్ రెడ్డి గారి సహకారంతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సార్ గారి ఆదేశానుసారం వట్ పల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు మొత్తం 56 మందికి 56,06,496 రూ,,ల చెక్కులు ఇవ్వడం జరిగింది. కల్యాణ లక్ష్మి 48 షాది ముబారక్ 08 చెక్కులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో MRO చంద్రశేఖర్ సార్, TPCC ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ సార్ గారు, వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతాప్ రమేష్ జోషి సార్ గారు, ATMA కమిటీ చైర్మన్ కచూర్ రావు సార్ గారు, వివిధ గ్రామాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ మెంబర్ లు, యువజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Views: 55
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Jan 2026 10:49:10
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...

Comment List