దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25
గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
బ్లీచింగ్ చల్లిన బాపతే లేదు...ఒకసారి బ్లీచింగ్ వాసన చూపించండి సెక్రెటరీ
బీజేపీ నాయకులు తంబల్ల రవి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ దమ్మపేట టౌన్ లోని వివిధ కాలనీలలో బజార్లు అన్ని చెత్తా చెదారంతో నిండి ఉన్నవి పట్టించుకునే అధికారులే లేరు,ఇప్పటి వరకు బ్లీచింగ్ చల్లిన బాపతే లేదు...మాకు ఒకసారి అన్న బ్లీచింగ్ వాసన చూపించండి మహాప్రభో అని కోరారు,వర్షా కాలం వచ్చి చాలా రోజులు అవుతుంది అయినా కూడా ఇప్పటి వరకు శానిటేషన్ చేసినధి లేదు,దోమల మందు కొట్టినది లేదు,అక్కడక్కడ రోడ్ల పక్కన చెత్తా చెదారం పేరుకుపోయి వాసన వెదజల్లుతున్నవి,గ్రామములో కొన్ని చోట్ల నీరు నిలువ ఉండి ఉన్నవి నీరు నిల్వ ఉండడం వల్ల విష జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది కావున తక్షణమే అధికారులు స్పందించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టగలరని బిజెపి నాయకులు తంబళ్ల రవి కోరారు.
Comment List