ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు గీత కార్మికులు సమస్తా పెన్షన్దారులు అందరు బీడీ కార్మికులు పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించడం జరిగింది

తెలంగాణ ప్రభుత్వం సమస్త పెన్షన్ దారులకు వికలాంగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అని డిమాండ్ చేస్తూ కొత్తగా అప్లై చేసుకున్న వారికి నాలుగు వేలు వచ్చేవారు కూడా 4000 ఇస్తానని మరి వికలాంగులకు 6000 ఇస్తానని మాట తప్పినందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో
ఎమ్మెస్ పి జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ మాదిగ
వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ శోభ రాణి
ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అందే సామ్యూల్ మాదిగ
విహెచ్పిఎస్ నాయకురాలు
అంజలి నాగరాజు అంజవ్వ ఎల్లవ్వ సునంద రేణుక
నరసయ్య బాలయ్య సమస్త పెన్షన్ దారులు పాల్గొన్నారు
మీ
ఖానాపురంలక్ష్మణ్ మాదిగ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు
Comment List