నేరం
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  నేరం 

ఈ రోజు కంగ్టి లో ఇంజనీర్ ల దినోసవము ఘనంగా నిర్వహించినరు  కంగ్టి క్లింకారా న్యూస్ కంగ్టి లో ఇంజనీర్ ల దీనోసవము తహసీల్దార్ కార్యాలయం లో ఇంజనీర్ లను ఘనంగా సన్మానం చేసినరు పంచాయత్, ఇర్ గెషన్ ఏఇ లను షేక్ జాయే ద్, వంశీ ను యమ్ పి దీ ఓ సత్యనారాయణ,

ఈ రోజు కంగ్టి లో ఇంజనీర్ ల దినోసవము ఘనంగా నిర్వహించినరు  కంగ్టి క్లింకారా న్యూస్ కంగ్టి లో ఇంజనీర్ ల దీనోసవము తహసీల్దార్ కార్యాలయం లో ఇంజనీర్ లను ఘనంగా సన్మానం చేసినరు పంచాయత్, ఇర్ గెషన్ ఏఇ లను షేక్ జాయే ద్, వంశీ ను యమ్ పి దీ ఓ సత్యనారాయణ, ఈ రోజు కంగ్టి లో ఇంజనీర్ ల దినోసవము ఘనంగా నిర్వహించినరు కంగ్టి క్లింకారా న్యూస్ కంగ్టి లో ఇంజనీర్ ల దీనోసవము తహసీల్దార్ కార్యాలయం లో ఇంజనీర్ లను ఘనంగా సన్మానం చేసినరు పంచాయత్, ఇర్ గెషన్ ఏఇ లను షేక్ జాయే ద్, వంశీ ను యమ్ పి దీ ఓ సత్యనారాయణ, నాయబ్ తహసీల్దార్ అబ్దుల్ మొగ్ని షాల్వతో సన్మానం చేసినరు యమ్ పి డి ఓ మాట్లాడుతు సమాజం లో ఇంజనీర్ ల పాత్ర చాలా కీలకము అని అన్నారు నాయబ్ తహసీల్దార్ మాట్లాడుతు సర్వసమాజం అభిఉరుద్ది చెందాలంటే ఇంజనిర్ల పాత్ర కీలకం అని అన్నారు దేశాలు అభిఊర్ ద్ది చెందాలన్న ఇంజనిర్ ల పాత్ర కీలకము అని అన్నారు ఈ కార్యక్రమం లో యం పి ఓ సుభాష్ తదితరులు పాల్గొన్నారు
Read More...
తెలంగాణ  నేరం 

నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి  నారాయణఖేడ్,సెప్టెంబర్ - 07 (క్లింకారా వార్త పత్రిక)

నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి   నారాయణఖేడ్,సెప్టెంబర్ - 07 (క్లింకారా వార్త పత్రిక) నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి  నారాయణఖేడ్,సెప్టెంబర్ - 07(క్లింకారా వార్త పత్రిక) నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని కరస్ గుత్తి రోడ్డు లో నూతన వోలివ్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ కార్యక్రమంలో వారితోపాటు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శేట్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, రమేష్ చౌహాన్,శంకర్ రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి,సుశాంత్, సంజయ్ కుమార్,శంకర్ ముదిరాజ్,అంజ గౌడ్,డానియల్,తదితర ముక్య నాయకులు పాల్గొన్నారు.
Read More...
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  నేరం  వ్యాపారం 

తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి  పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ :   జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి  క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 1 

తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి  పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ :   జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి  క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 1  తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి  పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ :  జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 1  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ నెల మూడవ తారీఖున చంద్రుగొండ మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి  ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టడం జరుగుతుందని  అని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి అన్నారు వియంబంజర నుండి చంద్రుగొండ మీదుగా కొత్తగూడెం వైపు వచ్చే వాహనాలు కల్లూరు,తల్లాడ,ఏన్కూరు మరియు జూలూరుపాడు మీదుగా కొత్తగూడెం చేరుకోవాలి.అదే విధంగా కొత్తగూడెం నుండి వీయం బంజర వైపు ప్రయాణించే వాహనదారులు జూలూరుపాడు,ఏన్కూరు,తల్లాడ మరియు కల్లూరు మీదుగా వియం  బంజర వైపు ప్రయాణించాలని కోరారు. ట్రాఫిక్ డైవర్షన్ మూడవ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.ముఖ్యమంత్రి  పర్యటన సందర్భంగా వాహనదారుల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు,ఆటంకాలు తలెత్తకుండా,ట్రాఫిక్లో చిక్కుకోకుండా పోలీసు వారు చేపట్టే ట్రాఫిక్ డైవర్షన్ ను గమనించి ప్రజలు సహకరించాలని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ఈ  సందర్బంగా తెలియజేసినారు
Read More...
ప్రపంచం  నేరం  సాంకేతికత 

పత్రిక - ప్రకటన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆశాలను నిర్బంధించడం దుర్మార్గం ఆశాలపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని వెంటనే ఆపాలి

పత్రిక - ప్రకటన  ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆశాలను నిర్బంధించడం దుర్మార్గం  ఆశాలపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని వెంటనే ఆపాలి పత్రిక - ప్రకటన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆశాలను నిర్బంధించడం దుర్మార్గం ఆశాలపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని వెంటనే ఆపాలి తమ హక్కుల కోసం రేపు సెప్టెంబర్ 1 చలో హైదరాబాద్  వెళతారని ఆశాలను ముందు రోజే పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి  లెటర్లు రాయించుకోవడం , సంతకాలు పెట్టించుకుని భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలి అక్రమ అరెస్టులు , నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు ప్రభుత్వానికి ఆశాలంటే అంత భయం ఉంటే వెంటనే వారి సమస్యలు , డిమాండ్లను పరిష్కరించాలి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్
Read More...
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  నేరం 

న్యాయశాఖ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో న్యాయాధికారికి ఘన సన్మానం క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 29

న్యాయశాఖ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో న్యాయాధికారికి ఘన సన్మానం  క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 29 న్యాయశాఖ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో న్యాయాధికారికి ఘన సన్మానం క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 29 కొత్తగూడెం లీగల్: కొత్తగూడెం మూడవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వనం వినయ్‌కుమార్‌ను జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆ సంఘ అధ్యక్షుడు రామిశెట్టి రమేష్ న్యాయాధికారి వినయ్‌కుమార్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ దీకొండ రవికుమార్, ట్రెజరర్ లగడపాటి సురేష్, అసోసియేట్ ప్రెసిడెంట్ నిమ్మల మల్లికార్జున్, ఉపాధ్యక్షులు ఈ. మీనాకుమారి, జి. ప్రమీల, జాయింట్ సెక్రటరీ హెచ్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  నేరం  సాంకేతికత  లైఫ్ స్టైల్  క్రీడలు 

జిల్లా పోలీస్ కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా, పత్రిక ప్రకటన, తేది: 06.06.2025. •    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం..  •    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..

జిల్లా పోలీస్ కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా, పత్రిక ప్రకటన, తేది: 06.06.2025.  •    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం..  •    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.. జిల్లా పోలీస్ కార్యాలయం,                  సంగారెడ్డి జిల్లా,పత్రిక ప్రకటన, తేది: 06.06.2025. •    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం.. •    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..•    పిరమిల్ కంపెనీ సహకారంతో జహీరాబాద్ టౌన్ లో 93-సిసి కెమెరాల ఏర్పాటు.. •    సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.  పిరమిల్ కంపెనీ సహకారంతో.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన 93-సిసి కెమెరాలను ఈ రోజు తేది: 06.06.2025 నాడు జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ నందు జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ సిసి కెమెరాలు ఆధునిక సాంకేతికతను కలిగి, రాత్రి సమయంలో సైతం చూడకగలిగే విధంగా నైట్ విజన్ కలిగి ఉంటాయని, ఈ కెమెరాలను పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, పట్టణంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ లలో ఏర్పాటు చేయడం జరిగిందిని ఇవన్నీ కూడా జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ కు అనుసందానం చేయబడి ఉంటాయని అన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ జిల్లా, రాష్ర్ట సరిహద్దు కావడంలో వివిధ రకాల ఆస్థి సంభందిత నేరాలు, ఇతర రాష్ట్రాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి, పిడియస్ రైస్ వంటి ఇతరములు అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఉందని, సిసి కెమెరాల ఆధారంగా వీటిని అధిగమించడంతో పాటు, జరిగిన నేరాలను పరిశోధిండంలో ఈ సిసి కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకం అని అన్నారు. జిల్లా ప్రజలు సిసి కెమెరాల ప్రాధాన్యతను గుర్తించి, అవగాహన కలిగి స్వచ్చంధంగా మీ, మీ గ్రామాలలో, పట్టణాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ గారు సూచించారు. ఈ సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన జహీరాబాద్ డియస్పీ, సైదా నాయక్, ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ లను మరియు సిసి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన పిరమిల్ సంస్థ యాజమాన్యాన్ని ఎస్పీ గారు అభినందించారు.
Read More...
తెలంగాణ  నేరం 

జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన -తేది: 03.06.2025

జిల్లా పోలీస్ కార్యాలయం,  సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన -తేది: 03.06.2025 జిల్లా పోలీస్ కార్యాలయం,            సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన -తేది: 03.06.2025 •    పుల్కల్ పోలీసు స్టేషన్ ఆకస్మిక తనిఖీ..•    స్టేషన్ రికార్డులు, హిస్టరీ షీట్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలి..రానున్న వర్షాకాలం దృష్ట్యా సింగూర్ ప్రాజెక్టు నీటిమట్టం, భద్రత ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు. ఈ రోజు తేది: 03.06.2025 పుల్కల్  పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు  ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేస్తూ.., అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.  లాంగ్ పెండింగ్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని,  నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సిబ్బంది అధికారులు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని,  24*7 అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ మరియు పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నైట్ బీట్, పెట్రోల్లింగ్ అధికారులు వీధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సివిల్, భూసంభదిత కేసులలో తలదూర్చకూడదని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. మన చుట్టూ జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, రోడ్డు ప్రమాదాల గురించి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా జిల్లా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం, తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్ లు గుర్తించి, సూచిక బోర్డు లను ఏర్పాటు చేయించాలన్నారు. అనంతరం సింగూర్ ప్రాజెక్టు ను సందర్శించి, రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రాజెక్ట్ కు రోజు వచ్చే ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో, ప్రస్తుత నీటి మట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ప్రాజెక్టు వచ్చే సందర్శకులకు ఎలాంటి భద్రత పరమైన సమస్యలు కలగకుండా తగిన భద్రత ఏర్పాట్లను చూడాలని యస్.హెచ్.ఒ కు సూచనలు చేశారు.  ఈ సందర్శనలో  ఎస్పీ గారి వెంబడి జోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, పుల్కల్ ఎస్ఐ లు ఉన్నారు.
Read More...