వ్యాపారం
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  నేరం  వ్యాపారం 

తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి  పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ :   జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి  క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 1 

తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి  పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ :   జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి  క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 1  తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి  పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ :  జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 1  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ నెల మూడవ తారీఖున చంద్రుగొండ మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి  ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టడం జరుగుతుందని  అని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి అన్నారు వియంబంజర నుండి చంద్రుగొండ మీదుగా కొత్తగూడెం వైపు వచ్చే వాహనాలు కల్లూరు,తల్లాడ,ఏన్కూరు మరియు జూలూరుపాడు మీదుగా కొత్తగూడెం చేరుకోవాలి.అదే విధంగా కొత్తగూడెం నుండి వీయం బంజర వైపు ప్రయాణించే వాహనదారులు జూలూరుపాడు,ఏన్కూరు,తల్లాడ మరియు కల్లూరు మీదుగా వియం  బంజర వైపు ప్రయాణించాలని కోరారు. ట్రాఫిక్ డైవర్షన్ మూడవ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.ముఖ్యమంత్రి  పర్యటన సందర్భంగా వాహనదారుల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు,ఆటంకాలు తలెత్తకుండా,ట్రాఫిక్లో చిక్కుకోకుండా పోలీసు వారు చేపట్టే ట్రాఫిక్ డైవర్షన్ ను గమనించి ప్రజలు సహకరించాలని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ఈ  సందర్బంగా తెలియజేసినారు
Read More...
తెలంగాణ  వ్యాపారం 

మనస్విన్ రాజ్ బుక్స్, స్టేషనరీ షాప్ ను ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్, టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్

మనస్విన్ రాజ్ బుక్స్, స్టేషనరీ షాప్ ను ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్, టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం, ఘట్కేసర్ మున్సిపాలిటీ, ఇందిరా నగర్ కాలనీ లో మనస్విన్ రాజ్ బుక్స్, స్టేషనరీ షాప్ ను ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్, టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ గారు, వారితో పాటు ఘట్కేసర్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు
Read More...
తెలంగాణ  వ్యాపారం 

బాషా టైల్స్ & గ్రానైట్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 5

బాషా టైల్స్ & గ్రానైట్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 5 బాషా టైల్స్ & గ్రానైట్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 505-06-25భద్రాచలం నియోజకవర్గం... భద్రాచలం చర్ల రోడ్ లో నూతనంగా బాషా టైల్స్ & గ్రానైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు  వీరి వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరారు. అనంతరం యజమాని బాషా  స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు...
Read More...