జ్వాలమూకీ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు పట్లోళ్ల చంద్రశేకర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు
జ్వాలమూకీ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు పట్లోళ్ల చంద్రశేకర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు
కంగ్టి క్లింకారా న్యూస్ కంగ్టి మండల పరిధిలోని ఎడ్లరేగడి తండలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే జ్వాలమూకీ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పట్లోళ్ల చంద్రశేకర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అనంతరం వారికి ఆలయ పూజారి మరియు తండా కరుబరి తండా పెద్దలు వారిని శాలువాతో సన్మానించడం జరిగింది
అనంతరం ఎమ్మెల్యే పట్లోళ్ల సంజు రెడ్డి మాట్లాడుతూ
మన నియోజకవర్గం నుండే కాకుండా పక్క నియోజకవర్గల నుండి ఇంత పెద్ద ఎత్తున జ్వాల మూకీ జాతర కి విచ్చేసిన భక్తులందరికీ ఎమ్మెల్యే స్వాగతం పలికిరూ ఇట్టి జాతరలో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు
ప్రజలందరిపై జ్వాలాముఖి అమ్మవారి ఆశీస్సులు ఉండి మంచి పంటలు పండాలని అమ్మవారిని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజు రెడ్డి వేడుకున్నారు
అనంతరం ఎమ్మెల్యే మరియు వారి సోదరుడు బంజారా సోదరులతో కలిసి కోలాట నృత్యాలను ఆడడం జరిగింది*
ఈ కార్యక్రమంలో వారితోపాటు కాంగ్టి మండల ముక్య నాయకులు తండా పూజారులు, కారొబరి, తండా పెద్దలు ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింద
Comment List