ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కు వినతి 

On
ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కు వినతి 

ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కు వినతి 

సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ ఏర్పాటు నిమిత్తం HDS హాస్పిటల్ డివలప్మెంట్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు సోమవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు లో సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపండెంట్ డా. విజయ్ శంకర్ సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ భీమ్ రావు పాటిల్  గారు కలసి వినతి పత్రం సమర్పించారు ... 

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తక్షణమే స్పందించి జనరేటర్ ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ..

తక్షమే సమస్య పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే కు ఆసుపర్డెంట్ , ఆసుపత్రి సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ..

WhatsApp Image 2025-09-22 at 3.51.34 PM

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...
క్లింకారా న్యూస్:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం!
క్లింకారా న్యూస్: వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి
క్లింకారా న్యూస్: రెండూ ఒక్కటే! "యూట్యూబ్ అయినా.. టీవీ అయినా.. లక్ష్యం ఒక్కటే!"
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి