నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు మెగా పేరెంట్స్ మీటింగ్ కలదు జ్ఞాన వార్త నారాయణఖేడ్ ప్రతినిధి..
నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు మెగా పేరెంట్స్ మీటింగ్ కలదు
జ్ఞాన వార్త నారాయణఖేడ్ ప్రతినిధి..
నారాయణఖేడ్ పట్టణంలో, ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆదేశాలను అనుసరించి, మెగా పేరెంట్స్ మీటింగ్ 26.9.2025,, నాడు ఉదయం 10.30 మధ్యాహ్నం 1.00 గంటల వరకు పేరెంట్స్ మీటింగ్ ఉంటుందని, కాలేజ్ ప్రిన్సిపల్ ఉమామహేశ్వర్ తెలిపారు. ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు అయిన సంస్కరణలు ల్యాబ్ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్, పంపిణీ మరియు విద్యార్థుల స్పెషల్ రికగ్నిటెషన్, అటెన్ డేన్స్, పోటీ పరీక్షల నిట్, ఎంసెట్ లకు సంబంధించి. ఫెసిక్స్క్స్, ఖానావాలా, క్లాట్ ఎగ్జామ్ ల ఆన్లైన్ క్లాస్లు జరుగుచున్నవి. మరియు హెల్ప్ ప్రోగ్రామ్ లో భాగంగా ధ్యానము, మానసిక ఒత్తిడి నివారణ, కళాశాల విద్యార్థి విద్యార్థులకు ఉపయుక్తంగా ఉన్నాయి. అదే సమయంలో కళాశాలలకు డిజిటల్ క్లాసెస్ త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిలో భాగంగా తల్లిదండ్రులు విలువైన సూచనలు సలహాలు తీసుకుంటూ, వారి పిల్లల విద్యా ప్రగతిని, అకాడమిక్ పురోగతిని తెలపడంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటుకు తప్పకుండా రావాలని కాలేజీ ప్రిన్సిపల్ ఉమామహేశ్వర్, తోపాటు ఉపాధ్యాయ బృందం, సత్యనారాయణ, విట్టల్, ఓం ప్రకాష్, బసవరాజ్, రమేష్, ఉపాధ్యాయురాలు కవిత, గంగాధర్, జ్ఞానేశ్వర్, మోహన్, హనుమంతు, ఇమ్రాన్, విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా రావాలని తెలపడం జరిగింది.
Comment List