చలో ఇల్లెందు విజయవంతం. బీ వై ఎస్ ఎస్ జాతీయ యువ మోర్చా అధ్యక్షులుగా మద్దిశెట్టి నియామకం. క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 14
చలో ఇల్లెందు విజయవంతం.
బీ వై ఎస్ ఎస్ జాతీయ యువ మోర్చా అధ్యక్షులుగా మద్దిశెట్టి నియామకం.
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 14
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం గ్రామంలోని ఎస్ ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు భారతీయ యువ సేవ సంఘ్ ఆధ్వర్యంలో 5,000 మందితో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.
జాతీయ అధ్యక్షులు భరణి బాలకృష్ణన్ , నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రోషన్ గుప్తా ల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ స్టేట్ ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా
1. అడ్వకేట్ డా. సౌరవ్ దాస్, నేషనల్ జనరల్ సెక్రటరీ
2. నేషనల్ సెక్రటరీ చావ్ల
3. ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ప్రభాకర్
వీరితో పాటు నాలీ మధుసూదన్ యాదవ్, పలగాని శ్రీనివాసరావు గౌడ్, గూడూరు లక్ష్మి నారాయణ, ఎండి రంజాన్ అలీ, రాజులపాటి ఐలయ్య, మరియు లక్నో, వెస్ట్ బెంగాల్, న్యూ ఢిల్లీ నుండి బీ వై ఎస్ ఎస్ తరపున పాల్గొన్నారు. అదే విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి 5,000 మంది యువతి యువకులు పాల్గొని సభను విజయవంతం చేశారు.
జాతీయ అధ్యాక్షుల ఆదేశాల మేరకు భారతీయ యువ సేవ సంఘ్ జాతీయ యువ మోర్చా అధ్యక్షులుగా మద్దిశెట్టి సామేలు ని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసిన నేషనల్ జనరల్ సెక్రటరీ.
మద్దిశెట్టి సామేలు,
BYSS యువ మోర్చా జాతీయ అధ్యక్షులు.
Comment List