క్లింకారా న్యూస్: సదాశివపేట: సాయుధ పోరాటాన్ని వక్రీకరణ చేస్తున్నారు: సీపీఐ
On
క్లింకారా న్యూస్:
సదాశివపేట: సాయుధ పోరాటాన్ని వక్రీకరణ చేస్తున్నారు: సీపీఐ
సదాశివపేటలో ఆదివారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు ప్రకాశ్ రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం నడిపింది కమ్యూనిస్టులు అన్నారు. మతోన్మాదులు సాయుధ పోరాటాన్ని వక్రీకరణ చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీపీఐ నాయకులు పాల్గొన్నారు
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Sep 2025 23:02:45
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
Comment List