ALLE LOKACHANDRA
తెలంగాణ 

క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి

క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి కంగ్టి  మండల జాంగి కె గ్రామ ఆప్తులు రాజు పాటిల్ మాజీ జడ్పీటీసీ గారు అనారోగ్యం తో మృతి చెందిన విషయం  తెలుసుకొని ఈరోజు వారి స్వగ్రామం లో అంత్యక్రియలకు హాజరై పూలమాల వేసి నివాళులు తెలిపారు. వారి  కుటుంబ సభ్యులకు పరామర్శించి దైర్యం గా ఉండాలని తెలియజేసిన  *రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి గారు* వారితోపాటు మనోహర్ పాటిల్.ఫరూక్ మాజీ సర్పంచ్ లు. ఆంజనేయులు సెట్ మాజీ జడ్పీటీసీ .ముంతాజ్ మాజీ ఎంపీటీసీ. వెంకట్రావు.రాములు.రాజు పాటిల్. ఖజా .తదితరులు పాల్గొన్నారు
Read...
తెలంగాణ 

క్లింకార న్యూస్ TG: సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది.

క్లింకార న్యూస్ TG: సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. క్లింకార న్యూస్TG: సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం CI అనిల్ కుమార్ జోగిపేట పోలీస్ స్టేషన్లోని తన గదిలో రివాల్వర్ శుభ్రం చేస్తుండగా ట్రిగర్కు చేయి తగిలి ఓ హెడ్ కానిస్టేబుల్ పక్కన నుంచే బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి
Read...
తెలంగాణ 

క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు

క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు క్లింకార న్యూస్సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం పట్ల ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని రైతులు మరియు ప్రజలు అప్రమత్త ఉండాలని అదేవిధంగా గ్రామంలో కరెంటు స్తంభాలు పట్ల ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్త ఉండాలని ఎవరైనా రోడ్ల మీద నీటిలో విద్యుత్ తీగలు పడి ఆ తీగను తొక్కడం వాహనాలు నడపడం చేయవద్దన్నారు కరెంటు బోర్డులో స్విచ్ల లను తడిచేతులతో ఆన్ చేయొద్దు అని ఎప్పుడైనా కనెక్షన్ తెగిన అతుకులు ఉన్న వెంటనే వాటిని మార్చుకోవాలని ఒకవేళ ఎక్కడైనా తీగ పడినట్లు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు అదేవిధంగా తడిసి న గోడలకు కూడా కరెంటు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలంతా జాగ్రత్త ఉండాలని ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా వహించాలని పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేశం పట్టణ మరియు మండలం ప్రజలకు తెలియజేశారు
Read...
తెలంగాణ 

కంగ్టి క్లింకారా న్యూస్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల  పరిధిలోని ముకుంద నాయక్ తండా గ్రామపంచాయితీలో

కంగ్టి క్లింకారా న్యూస్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల  పరిధిలోని ముకుంద నాయక్ తండా గ్రామపంచాయితీలో కంగ్టి క్లింకారా న్యూస్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ముకుంద నాయక్ తండా గ్రామపంచాయితీలో వచ్చునాయక్ తండా రోడ్డు చినుకుపాటి వర్షానికి స్విమ్మింగ్ పూల్ తలపిస్తుంది.  మొన్న జరిగిన మున్యా నాయక్ తండకు రోడ్డు సౌకర్యం లేక ఒక గర్భిణీ స్త్రీ మార్గమధ్యంలోనే కాన్పు కావడం మనందరికీ తెలిసిందే.. కంగ్టి మండల పరిధిలోని ముకుంద నాయక్ తాండ మాజీ సర్పంచ్ సురేఖ వెంకట్ రాథోడ్ స్థానిక ఎమ్మార్వో, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు తహసీల్దార్ భాస్కర్ గారు వారితో పాటు గిర్ధవర్ తాజోధిన్ గారు పూర్తిగా నాశనం అయినా వాచ్ నాయక్ తాండ రోడ్డును పరిశీలించారు.  వాచ్ నాయక్ తండ వాసులు తెలిపిన వివరాల ప్రకారం గత ప్రభుత్వ హయాంలో రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు రోడ్డు వేయలేదని అన్నారు.  కంగ్టి మండల కేంద్రానికి ఏదైనా సమస్య మీద హాస్పిటల్ కి గాని మండల ఆఫీసుకు గానీ మార్కెట్ కి పోవాలన్న గుంతల మయమైన రోడ్డు పై నుండి ప్రయాణం చేయాల్సి వస్తుంది.  వర్ష కాలం వస్తే రోడ్డు మీద నీళ్లు ఉండడంవల్ల అలాగే గుంతల ఉండడంతో రోడ్డు మీద వెళ్లడానికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వాచ్చు నాయక్ తాండకు రోడ్డు సౌకర్యం కల్పించాలని తాండవాసులు కోరుతున్నారు.
Read...
తెలంగాణ 

నందమూరి తారక రామారావు విగ్రహవిష్కరణలో, నందమూరి రామకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన బి క్కుమళ్ళ 

నందమూరి తారక రామారావు విగ్రహవిష్కరణలో, నందమూరి రామకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన బి క్కుమళ్ళ  నందమూరి తారక రామారావు విగ్రహవిష్కరణలో, నందమూరి రామకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన బి క్కుమళ్ళ క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి  దమ్మపేట మండలం నాచారం గ్రామంలో నందమూరి తారక రామారావు  విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు  కుమారుడు నందమూరి రామకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసి అశ్వరావుపేట నియోజకవర్గం విచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పటం జరిగినది ఇట్లు. ములకలపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బిక్కు మల్ల సుధాకర్ ములకలపల్లి మండలం
Read...
తెలంగాణ 

క్లింకార న్యూస్ వైద్యశాల తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య

క్లింకార న్యూస్ వైద్యశాల తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య క్లింకార న్యూస్వైద్యశాల తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో వైద్య సేవల నాణ్యతను, రోగులకు అందిస్తున్న సౌకర్యాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది పనితీరును అంచనా వేసి, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Read...
తెలంగాణ 

క్లింకార న్యూస్ సదాశివపేట: ఏడుగురు వైద్యులకు షోకాజ్ నోటీసులు

క్లింకార న్యూస్ సదాశివపేట: ఏడుగురు వైద్యులకు షోకాజ్ నోటీసులు క్లింకార న్యూస్సదాశివపేట: ఏడుగురు వైద్యులకు షోకాజ్ నోటీసులు సదాశివపేట కమ్యూనిటీ ఆసుపత్రిలో తనఖీ చేసిన సమయంలో విధులకు గైర్హాజరైన ఏడుగురు వైద్యులకు కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో వైద్యులు విజయశంకర్, సత్యనారాయణ, దివాకర్, యాదగిరి, మల్లికార్జున్, ఉమామహేశ్వరి, రత్న సాయి ఉన్నారు. మూడు రోజుల్లో వివరణ పంపాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.
Read...
తెలంగాణ 

క్లింకార న్యూస్ సదాశివపేట: బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

క్లింకార న్యూస్ సదాశివపేట: బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు క్లింకార న్యూస్సదాశివపేట: బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు సదాశివపేట పట్టణంలో శాంతియుతంగా నిరసనకు వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టును ఖండించిన జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్ రావు, ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎల్లమ్మ ఆలయాన్ని మార్చాలనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు వెళ్తున్న తమ నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
Read...
తెలంగాణ 

*ఈనెల 17న జోగిపేటలో జరిగే గ్రామపంచాయతీ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి* *కంగ్టి  క్లింకారా న్యూస్ గ్రామ పంచాయితీ కార్మికుల

*ఈనెల 17న జోగిపేటలో జరిగే గ్రామపంచాయతీ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి* *కంగ్టి  క్లింకారా న్యూస్ గ్రామ పంచాయితీ కార్మికుల *ఈనెల 17న జోగిపేటలో జరిగే గ్రామపంచాయతీ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి**కంగ్టి  క్లింకారా న్యూస్ గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి* *మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలి* *గ్రామ పంచాయితీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన మండల కమిటీ ఎన్నిక* ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ నాయకులు సతీష్  మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు జిపి కార్మికులకు మేము అధికారంలోకి వస్తే 18000 పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు అలాగే మల్టీపర్పస్ విధానం తీసుకొస్తూ 51 జీవోను గత ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని రద్దు చేయాలని అలాగే పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలని ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం ఉద్యోగ భద్రత మరణిస్తే మట్టి ఖర్చులు లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇవ్వాలని  కార్మికుని కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం  కల్పించాలని కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని బడా కార్పొరేటు పెట్టుబడిదారీలకు అనుకూలంగా 10 గంటల పని విధానాన్ని   అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఒత్తిడి చేస్తూ అమలు జరపాలని చూస్తుందని పని గంటలు పెంచితే కార్మికుల ఫై పని భారం పెరిగి అనారోగ్యానికి గురయ్య పరిస్థితి నెలకొంటుంది.కార్మికుల హక్కుల కోసం కార్మికుల కుటుంబాల జీవితాలు జీతాల కోసం తదితర అంశాలపై భవిష్యత్తు కారచరణ మహాసభ లో తీర్మానం చేస్తుందని అన్నారు కావున కార్మికులు అధిక సంఖ్యలో మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ  పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన మండల అధ్యక్ష కార్యదర్శులు నాగమ్మ, సిద్ధిరాం, ఉపాధ్యక్షులు శంకర్, సహాయ కార్యదర్శి ఏసప్ప కమిటీ సభ్యులు రాజు, మారుతి, రత్నమ్మ, లక్ష్మి, మారుతి, నరసమ్మ, తులసమ్మ, గంగారం తదితరులు పాల్గొన్నారు...
Read...
తెలంగాణ 

బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి

బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి కంగ్టి న్యూస్ క్లింకారా కంగ్టి సర్కిల్ పరిధి లో  బిటి రోడ్స్& (డాంబర్ రోడ్) పై కేజివీల్స్ తో నడిపిస్తే రోడ్ దెబ్బ తిని త్వరగా గుంతలు గా మారి వాహనాలు వెళ్ళడానికి ఇబ్బంది గా ఉంటాయి. లక్షల ప్రజాధనం తో వేసిన రోడ్ లను కాపాడుకోవడం మన ప్రజలందరి బాధ్యత, ట్రాక్టర్ యజమానులకు పోలీసు వారి హెచ్చరిక రోడ్ పైకి వచ్చినపుడు పట్టీలు వేసుకొని నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా అలాగే నడిపిస్తే ట్రాక్టర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం.
Read...
తెలంగాణ 

కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు  కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి

కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు  కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి  తహసీల్దార్ ఆధ్వర్యంలో నేర్వహించినరు ప్రజలు వారి సమస్యలను వివరించినరు అందరికి తహసీల్దార్ భాస్కర్  వారి సమస్యలను విని మీ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకోవేలి పరిష్కారం అయేవిదంగా చూస్తాను అని అన్నారు ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాస్ ఏ ఓ  హరీష్ హేల్త్ సూపరవైజర్ కమల  ఐ సి డి యస్ సూపర్ వైజర్ ప్రశాంతి విద్యుత్ లైన్మాన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు
Read...
తెలంగాణ 

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి వివాసంలో రాఖి సందడి...

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి వివాసంలో రాఖి సందడి... సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి వివాసంలో రాఖి సందడి... అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను సంగారెడ్డి ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారు తన కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు... ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి ఆయన సోదరీమణి రాఖీ కట్టి ఆశీర్వదించారు... ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి తో పాటు చింత సాయినాథ్ గారు చెల్లితో రాఖీ కట్టించుకున్నారు ... జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు...
Read...

About The Author