రోకటి సురేష్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 14#Draft: Add Your Title
రోకటి సురేష్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 14
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ రోకటి సురేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించినారు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వారి కుటుంబ సభ్యులు పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర వైరా నియోజకవర్గ నాయకులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి లాకావత్ గిరిబాబు
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ బత్తుల వీరయ్య, సుజాతనగర్ మండలం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లావుడ్యా సత్యనారాయణ, జూలూరుపాడు మండలం నాయకులు రాంశెట్టి రాంబాబు, పాపిన్ని జనార్ధన్, సొసైటీ డైరెక్టర్ పాపిన్ని వెంకయ్య, మద్దిశెట్టి ప్రకాష్, గుమ్మడి వెంకటేశ్వర్లు, తాళ్లూరి వీరయ్య, తాళ్లూరి అచ్చయ్య, బాదావత్ లక్ష్మణ్, పోతిన్ని బాబు, నూతి శేషయ్య యువజన నాయకులు మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Comment List