ఈ రోజు కంగ్టి లో ఇంజనీర్ ల దినోసవము ఘనంగా నిర్వహించినరు కంగ్టి క్లింకారా న్యూస్ కంగ్టి లో ఇంజనీర్ ల దీనోసవము తహసీల్దార్ కార్యాలయం లో ఇంజనీర్ లను ఘనంగా సన్మానం చేసినరు పంచాయత్, ఇర్ గెషన్ ఏఇ లను షేక్ జాయే ద్, వంశీ ను యమ్ పి దీ ఓ సత్యనారాయణ,
On
ఈ రోజు కంగ్టి లో ఇంజనీర్ ల దినోసవము ఘనంగా నిర్వహించినరు
కంగ్టి క్లింకారా న్యూస్ కంగ్టి లో ఇంజనీర్ ల దీనోసవము తహసీల్దార్ కార్యాలయం లో ఇంజనీర్ లను ఘనంగా సన్మానం చేసినరు పంచాయత్, ఇర్ గెషన్ ఏఇ లను షేక్ జాయే ద్, వంశీ ను యమ్ పి దీ ఓ సత్యనారాయణ, నాయబ్ తహసీల్దార్ అబ్దుల్ మొగ్ని షాల్వతో సన్మానం చేసినరు యమ్ పి డి ఓ మాట్లాడుతు సమాజం లో ఇంజనీర్ ల పాత్ర చాలా కీలకము అని అన్నారు నాయబ్ తహసీల్దార్ మాట్లాడుతు సర్వసమాజం అభిఉరుద్ది చెందాలంటే ఇంజనిర్ల పాత్ర కీలకం అని అన్నారు దేశాలు అభిఊర్ ద్ది చెందాలన్న ఇంజనిర్ ల పాత్ర కీలకము అని అన్నారు ఈ కార్యక్రమం లో యం పి ఓ సుభాష్ తదితరులు పాల్గొన్నారు
Views: 26
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Sep 2025 23:02:45
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
Comment List