ఈనెల 20నఅన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందర మహాధర్నను విజయవంతం చేద్దాంసమస్త పెన్షన్ ధరలు అందరూ రానివారు కదలిరండి కదలిరండి
ఈనెల 20నఅన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందర మహాధర్నను విజయవంతం చేద్దాంసమస్త పెన్షన్ ధరలు అందరూ రానివారు కదలిరండి కదలిరండి
వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులు గీతా కార్మికులు చేనేత కార్మికులు సమస్త పెన్షన్దారులందరూగ్రామ పంచాయతీ కార్యాలయం ముందుఈనెల 20న శనివారం రోజు ఉదయం 10 గంటలకు గ్రామంలో ఉన్న సమస్త పెన్షన్ దారులు కొత్తగా అప్లై చేసుకుని రాని వారందరూ కూడా రావాలని ఈరోజు రాచర్ల గొల్లపెల్లి గ్రామంలో సమస్త పెన్షన్ దారులతో సమావేశం నిర్వహించిఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4000 ఉన్నవారికి 6000 వికలాంగులకు ఇస్తామని మరియు చేయూత పెన్షన్ దారులు అందరికీ 2000 ఉన్నవారికి 4000 ఇస్తామని రక్తహీనత ఉన్నవారికి 15000 పెన్షన్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఇరవై ఒక్క నెల అయిపోతుంది కొత్త వారికి ఇవ్వడం లేదు బాధ వారికి పెంచడం లేదు అందుకని పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయం ముందు మహాధర్నానువిజయవంతం చేద్దాం రండి కదలి రండి
ఈ కార్యక్రమంలో
కానాపురం లక్ష్మణ్ మాదిగ ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు
ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అందే సామ్యూల్ మాదిగ
సమస్తపెన్షన్ దారులు అందరు పాల్గొన్నారు
Comment List