ఈరోజు సిర్గాపూర్ మండలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పుట్టిన రోజు పురష్కరించుకొని మండలంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ హాస్పత్రిలో పండ్ల పంపిని చేసిన బీజేపీ కార్యకర్తలు .
On
ఈరోజు సిర్గాపూర్ మండలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పుట్టిన రోజు పురష్కరించుకొని మండలంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ హాస్పత్రిలో పండ్ల పంపిని చేసిన బీజేపీ కార్యకర్తలు .
ఇ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా సంగారెడ్డి జిల్లా బిజెపి కార్యదర్శి అరుణ్‌రాజ్ శేరికార్ పాల్గొన్నారు , మాజీ మండల అధ్యక్షులు గోపాలరెడ్డి , అధ్యాక్షుడు శంకర్ రావు , ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు , సోషల్ మీడియా ఇంచార్జ్ జ్ఞానేశ్వర్
యువాధ్యక్షుడు యాదగిరి , బిక్షపతి , S T మోర్చా అధ్యక్షులు శివాజీ రాథోడ్ , వినోద్ పటేల్ , సుభాష్ సాగర్ , విట్టల్ సాగర్ . గ్రామప్రజలు పాల్గొన్నారు
Views: 1
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Sep 2025 23:02:45
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
Comment List