పెండింగ్ సమస్యలు వెంటనే పూర్తిగా చేపట్టాలి మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం మెదక్ ఎంపీ వకీల్ సాబ్ హామీ
పెండింగ్ సమస్యలు వెంటనే పూర్తిగా చేపట్టాలి
మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం
మెదక్ ఎంపీ వకీల్ సాబ్ హామీ
క్లింకారా న్యూస్ మాసాయిపేట తూప్రాన్ డివిజన్ సెప్టెంబర్ 14
మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ని మర్యాదపూర్వకంగా
మాసాయిపేట బి ఆర్ఎస్ మండల
అధ్యక్షుడు మాజీ సర్పంచ్ చిన్నచౌదరి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు నాగేందర్ రెడ్డి,
బీజేపీ ఉపాధ్యక్షులు పాపన్నగారి శ్రీకాంత్,
ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్,
శ్రీకాంత్ గౌడ్,
సీనియర్ నాయకులు గుండ్ల రాజు. నాయకులు కలిసినారు మాసాయిపేట మండలం అభివృద్ధి కోసం చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని వినతిపత్రం ఇచ్చారు అని మాసాయిపేట బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి తెలిపారు
ప్రధాన సమస్య అయిన అండర్‌గ్రౌండ్ బ్రిడ్జ్ లో నీళ్లు కోసం, ఎంపీ . సానుకూలంగా స్పందించి. రైల్వే జిఎం తో మాట్లాడం జరిగింది. తాను కూడా చేపిస్తాము అన్ని చేపినాడు.
జాతీయ రోడ్డు హైవే చేట్లతిమ్మయిపల్లి జంక్షన్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణం మాసాయిపేట సర్వీస్ రోడ్లు అభివృద్ధి కోసం
వారి దృష్టికి తీసుకెళ్ళాము.
ఎంపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యను పురిచేస్తాను అని అన్నారు
Comment List