కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు  కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి

On
కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు  కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి

కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు 
కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి  తహసీల్దార్ ఆధ్వర్యంలో నేర్వహించినరు ప్రజలు వారి సమస్యలను వివరించినరు అందరికి తహసీల్దార్ భాస్కర్  వారి సమస్యలను విని మీ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకోవేలి పరిష్కారం అయేవిదంగా చూస్తాను అని అన్నారు ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాస్ ఏ ఓ  హరీష్ హేల్త్ సూపరవైజర్ కమల  ఐ సి డి యస్ సూపర్ వైజర్ ప్రశాంతి విద్యుత్ లైన్మాన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు

IMG-20250811-WA0064

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి
క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి కంగ్టి  మండల జాంగి కె గ్రామ ఆప్తులు రాజు పాటిల్ మాజీ జడ్పీటీసీ...
క్లింకార న్యూస్ TG: సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు
కంగ్టి క్లింకారా న్యూస్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల  పరిధిలోని ముకుంద నాయక్ తండా గ్రామపంచాయితీలో
నందమూరి తారక రామారావు విగ్రహవిష్కరణలో, నందమూరి రామకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన బి క్కుమళ్ళ 
క్లింకార న్యూస్ వైద్యశాల తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య
క్లింకార న్యూస్ సదాశివపేట: ఏడుగురు వైద్యులకు షోకాజ్ నోటీసులు