*దేశానికి రైతు అవసరం రైతు లేకపోతే దేశం లేదు* క్లింకార న్యూస్ మాసాయిపేట తూప్రాన్ డివిజన్ ఆగస్టు 6
*దేశానికి రైతు అవసరం రైతు లేకపోతే దేశం లేదు*
క్లింకార న్యూస్ మాసాయిపేట తూప్రాన్ డివిజన్ ఆగస్టు 6
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బుధవారం నాడు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలతో రైతుల నడ్డి విరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని నినదీస్తున్నఅబద్ధపు గ్యారెంటీన్లతో ప్రభుత్వం కదిలెక్కిన కాంగ్రెస్ పార్టీ రైతులకు చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలోని రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నారని నిందించారు గత పది సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ కూడా రైతులకు కరెంటు విషయంలో తీరని అన్యాయం చేసింది గత బిఆర్ఎస్ పరిపాలనలో 18 గంటల కరెంటు వస్తే ప్రజా పరిపాలన రైతు సంక్షేమ అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు 15 గంటల కరెంటు కూడా దిక్కులేదు ఇప్పుడు వర్షాకాలం నాట్లు వేసే సమయం కాబట్టి రైతన్నలకు కరెంటు లేదా వర్షాలే ఆసరా అసలే అరకుర వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతన్నను కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలతో తీరని అన్యాయం చేస్తుంది ఆరు గ్యారంటీలు అద్భుత పాలన అని అరిచేతిలో వైకుంఠం చూపించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన మాత్రం తీరని అన్యాయం చేస్తుందని మాసాయిపేట మండల అధ్యక్షులు మొలుగు నాగేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
Comment List