జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర రైల్వే బోర్డు సభ్యులు యష్ ప వా ర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దిశెట్టి క్లింకారా, న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి
జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర రైల్వే బోర్డు సభ్యులు యష్ ప వా ర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దిశెట్టి
క్లింకారా, న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి
ఎన్సీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జి మద్దిశెట్టి సామెలు బెంగళూరులో జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర రైల్వే బోర్డు సభ్యులు యష్ పవార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మద్దిశెట్టి సామెలు గారు తెలంగాణలో రాబోయే ఎన్నికల వ్యూహాలపై, పార్టీ అభివృద్ధి గురించి, బలమైన యువతను ప్రోత్సహించడంపై సమగ్ర చర్చలు జరిపారు. అలాగే ఆగస్టు 9వ తేదీన జరగబోయే ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానాన్ని యష్ పవార్ కి అందజేశారు.
ఈ సమావేశాన్ని అభినందించిన యష్ పవార్ మాట్లాడుతూ:
“తెలుగు రాష్ట్రాల్లో ఎన్సీపీ పార్టీకి నూతన శక్తిని అందిస్తూ మద్దిశెట్టి సామెలు చేస్తున్న సేవలు ప్రశంసనీయం.
పార్టీకి పట్టుసంస్కరణలు తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం.”
ఇక జాతీయ స్థాయిలో నూతన నాయకత్వానికి మద్దిశెట్టి సామెలు నిలబడ్డారని,
ఎన్సీపీ యువజన జాతీయ అధ్యక్షుడు ధీరజ్ శర్మ
మరియు
జాతీయ అధ్యక్షుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్
మద్దిశెట్టి సామెలు సేవలను ప్రశంసిస్తూ ఆశీర్వచనాలు పంపినట్లు యష్ పవార్ గారు తెలిపారు.
“సమర్పణతో పనిచేసే నాయకులు నేటి రాజకీయాల్లో వసంతాలు తీసుకురాగలుగుతారు”
అని ఈ సందర్భంగా యష్ పవార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చేని శివ శంకర్ , పలగాని శ్రీనివాసరావు గౌడ్ శ్రీనివాస్ జి , తదితరులు పాల్గొన్నారు.
మద్దిశెట్టి సామేలు,
ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్.
Comment List