క్లింకార న్యూస్ సదాశివపేట: ఏడుగురు వైద్యులకు షోకాజ్ నోటీసులు
On
క్లింకార న్యూస్
సదాశివపేట: ఏడుగురు వైద్యులకు షోకాజ్ నోటీసులు
సదాశివపేట కమ్యూనిటీ ఆసుపత్రిలో తనఖీ చేసిన సమయంలో విధులకు గైర్హాజరైన ఏడుగురు వైద్యులకు కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో వైద్యులు విజయశంకర్, సత్యనారాయణ, దివాకర్, యాదగిరి, మల్లికార్జున్, ఉమామహేశ్వరి, రత్న సాయి ఉన్నారు. మూడు రోజుల్లో వివరణ పంపాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Aug 2025 20:46:49
జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి హాజరయి వధువువరులను ఆశీర్వదించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరావు మరియు...
Comment List