సమస్య లపై సబ్ కలెక్టర్ ఉమా హారతి ను కలిసిన అలిగే జీవన్. నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో పలు సమస్యలపై ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ని కలిసిన న్యాయవాది,

On
సమస్య లపై సబ్ కలెక్టర్ ఉమా హారతి ను కలిసిన అలిగే జీవన్.  నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో పలు సమస్యలపై ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ని కలిసిన న్యాయవాది,

సమస్య లపై సబ్ కలెక్టర్ ఉమా హారతి ను కలిసిన అలిగే జీవన్.

నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో పలు సమస్యలపై ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ని కలిసిన న్యాయవాది, ఎమ్మార్పిఏస్   కన్వీనర్ అలిగే జీవన్. ఈ సందర్బంగా అలిగే జీవన్ మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రం లో రాజీవ్ చౌక్, అంబేద్కర్ చౌక్ వద్ద రోడ్డు పూర్తిగా చెడిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సబ్ కలెక్టర్ ఉమహారతి కి విన్నవించారు. వెంటనే మారమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని, లేని పక్షం లో ఉద్యమం ఉదృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం తడ్కల్ మండల అధ్యక్షులు లాల్ కుమార్, ఉపధ్యక్షులు అంజి, గంగారాం, రాజు, సాయిలు, డేవిడ్, యాదయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250807-WA0084

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి
బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి కంగ్టి న్యూస్ క్లింకారా కంగ్టి సర్కిల్...
కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు  కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి వివాసంలో రాఖి సందడి...
*రాఖీ పౌర్ణమి సందర్భంగా  రక్షాబంధన్ శుభాకాంక్షలు* 
సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు. KLINKARA న్యూస్- కంగ్టి 
*హత్నూర ఐటిఐ కళాశాల హాస్టల్ సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు*..
సమస్య లపై సబ్ కలెక్టర్ ఉమా హారతి ను కలిసిన అలిగే జీవన్. నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో పలు సమస్యలపై ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ని కలిసిన న్యాయవాది,