బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి

On
బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి

బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి

కంగ్టి న్యూస్ క్లింకారా కంగ్టి సర్కిల్ పరిధి లో  బిటి రోడ్స్& (డాంబర్ రోడ్) పై కేజివీల్స్ తో నడిపిస్తే రోడ్ దెబ్బ తిని త్వరగా గుంతలు గా మారి వాహనాలు వెళ్ళడానికి ఇబ్బంది గా ఉంటాయి. లక్షల ప్రజాధనం తో వేసిన రోడ్ లను కాపాడుకోవడం మన ప్రజలందరి బాధ్యత, ట్రాక్టర్ యజమానులకు పోలీసు వారి హెచ్చరిక రోడ్ పైకి వచ్చినపుడు పట్టీలు వేసుకొని నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా అలాగే నడిపిస్తే ట్రాక్టర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం.

IMG-20250811-WA0097

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి
క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి కంగ్టి  మండల జాంగి కె గ్రామ ఆప్తులు రాజు పాటిల్ మాజీ జడ్పీటీసీ...
క్లింకార న్యూస్ TG: సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు
కంగ్టి క్లింకారా న్యూస్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల  పరిధిలోని ముకుంద నాయక్ తండా గ్రామపంచాయితీలో
నందమూరి తారక రామారావు విగ్రహవిష్కరణలో, నందమూరి రామకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన బి క్కుమళ్ళ 
క్లింకార న్యూస్ వైద్యశాల తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య
క్లింకార న్యూస్ సదాశివపేట: ఏడుగురు వైద్యులకు షోకాజ్ నోటీసులు