కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ని ఫోన్ లో పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్

On
కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ని ఫోన్ లో పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్

కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ని ఫోన్ లో పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు  
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి ఆగష్టు 2
 సత్తుపల్లి ప్రైవేట్ హాస్పిటల్లో కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ని పరామర్శించటానికి  ఖమ్మం నుండి వచ్చిన బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకట రమణ  నాగమణి  ఆరోగ్యం విషయం పార్టీ పెద్దలు తన్నీరు హరీష్ రావు కి ఫోన్ లో చెప్పటం జరిగింది,వారు వెంటనే కాల్ చేసి నాగమణి గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి హైదరాబాద్ కు రండి మంచి హాస్పిటల్ ల్లో వైద్యం చేపిస్తాను అని చెప్పినారు,నాగమణి  ఇప్పుడు కొంచెం ఆరోగ్యం పర్వాలేదు, ఒక్కసారి పెద్దాయన కెసిఆర్ ని ఫోన్ లో మాట్లాడించండి అని అడగగా తప్పకుండా రేపు ఏదో సమయంలో మాట్లాడిస్తానని హరీష్ రావు  చెప్పినారు, ఈ సందర్బంలో నాగమణి  నాదొక కోరిక తెలంగాణ ఉద్యమ బిడ్డలకు పార్టీ తరుపున ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగూ అదుకోవాలని పెద్దాయన కెసిఆర్ కి చెప్పండి అని హరీష్ రావు lని కోరినారు, తరువాత డాక్టర్ కొప్పుల తులసి తో మాట్లాడి ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు అడిగి, మెరుగైన వైద్యం అందించాలని, కొంచెం పర్సనల్ గా కేర్ తీసుకోమని డాక్టర్ కి హరీష్ రావు  చెప్పటం జరిగింది.పరామర్శించిన వారిలో రైతు బంధు మాజీ జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరావు, మండల కార్యదర్శి దొడ్డా రమేష్,పార్టీ ఉద్యమ నాయకులు మందడపు శంకర్, డోకూపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, రచూరి రామకృష్ణ వున్నారు.

IMG-20250802-WA0096

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది.  ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది. 
ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది.  కాంగ్రెస్ తెలంగాణ...
క్లింకారా న్యూస్: ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: దామోదర
చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల నిర్వహణపై తీవ్రంగా ఆగ్రహించిన ఎమ్మెల్యే జారె
కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ని ఫోన్ లో పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్
ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది. 
క్లింకార న్యూస్ సంగారెడ్డి:ఈ రోజు, తేదీ 02-08-2025, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం విజయవంతంగా జరిగింది.
క్లింకార న్యూస్ తిరుపతి, ఆగస్టు 1: జిల్లా వ్యాప్తంగా ప్రింట్ మరియు