క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు

On
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు

క్లింకార న్యూస్
సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం పట్ల ప్రమాదాలు సంభవించే

ప్రమాదం ఉందని రైతులు మరియు ప్రజలు అప్రమత్త ఉండాలని అదేవిధంగా గ్రామంలో కరెంటు స్తంభాలు పట్ల ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్త

ఉండాలని ఎవరైనా రోడ్ల మీద నీటిలో విద్యుత్ తీగలు పడి ఆ తీగను తొక్కడం వాహనాలు నడపడం చేయవద్దన్నారు కరెంటు బోర్డులో స్విచ్ల

లను తడిచేతులతో ఆన్ చేయొద్దు అని ఎప్పుడైనా కనెక్షన్ తెగిన అతుకులు ఉన్న వెంటనే వాటిని మార్చుకోవాలని ఒకవేళ ఎక్కడైనా తీగ పడినట్లు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు అదేవిధంగా తడిసి న గోడలకు కూడా కరెంటు వచ్చే ప్రమాదం ఉందని

ప్రజలంతా జాగ్రత్త ఉండాలని ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా వహించాలని పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేశం

పట్టణ మరియు మండలం ప్రజలకు తెలియజేశారు

IMG-20250813-WA0053

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి
జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి హాజరయి వధువువరులను ఆశీర్వదించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరావు మరియు...
క్లింకార న్యూస్ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కంగ్టి జిల్లా ప్రభుత్వ పాఠశాల హైస్కూల్ ప్రతిజ్ఞ
క్లింకర న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం - *ఇందిరమ్మ ఇండ్లపై హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన గౌరవ నారాయణాఖేడ్
క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి
క్లింకార న్యూస్ TG: సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు
కంగ్టి క్లింకారా న్యూస్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల  పరిధిలోని ముకుంద నాయక్ తండా గ్రామపంచాయితీలో