*రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు*
*రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు*
*మెదక్ జిల్లా మాజీ ఎంపీపీల ఫోరం ఉపాధ్యక్షులు మాసుల శ్రీనివాస్ కి రాఖీ కట్టిన చెల్లెలు....*
క్లింకారా న్యూస్ చేగుంట తూప్రాన్ డివిజన్ ఆగస్టు 9
మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం మాజీ, ఉపాధ్యక్షులు చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ పవిత్రమైన రాఖీ రోజున సోదరి తన ప్రేమతో రాఖీ కట్టడం మనసుకు అపారమైన ఆనందాన్ని ఇస్తుందని చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అన్నారు. వారు ఎల్లప్పుడూ ఆయురా రోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని హృదయపూర్వకంగ కోరుకుంటున్నాను అని అన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితం సంతోషాలతో నిండిపోవాలని, అందరూ ఆర్థికంగా బలపడాలని
మనసారా ప్రార్థిస్తూ…మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఆడపడుచులకు
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని జిల్లా ఎంపీపీల ఫోరం మాజీ జిల్లా ఉపాధ్యక్షులు చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తెలిపారు.
Comment List