క్లింకార న్యూస్ సదాశివపేట: బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు
On
క్లింకార న్యూస్
సదాశివపేట: బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు
సదాశివపేట పట్టణంలో శాంతియుతంగా నిరసనకు వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టును ఖండించిన జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్ రావు, ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎల్లమ్మ ఆలయాన్ని మార్చాలనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు వెళ్తున్న తమ నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Aug 2025 20:46:49
జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి హాజరయి వధువువరులను ఆశీర్వదించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరావు మరియు...
Comment List