సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు. KLINKARA న్యూస్- కంగ్టి 

On
సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు. KLINKARA న్యూస్- కంగ్టి 

సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు.
KLINKARA న్యూస్- కంగ్టి 
కంగ్టి నుండి కర్ణాటక బార్డర్ వరకు నిర్మిస్తున్న రోడ్డుపై అవసరం ఉన్న చోట బ్రిడ్జిలు నిర్మిస్తున్న కారణంగా బ్రిడ్జి పక్కన వేసిన తాత్కాలిక రోడ్డుచిన్నపాటి వర్షానికి బురద అవ్వడంతో ప్రయాణికులకుఇబ్బంది కరంగా మారిందని శుక్రవారం స్థానిక తహసీల్దార్ భాస్కర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సీపీఎం పార్టి డివిజన్ కార్యదర్శి నల్లవల్లి రమేష్ మాట్లాడుతూ కంగ్టి నుండి కర్ణాటక బార్డర్ వరకు నిమిస్తున్న ప్రధాన రహదారిపై బీంరా, నాగూర్ బార్డర్ వద్దా రెండు పెద్ద బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఐతే వాటి పక్కన ప్రయణికులు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్లు చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారి ప్రయాణికులకు చాలా ఇబ్బంది కరంగా మారి ప్రమాదలకు గురుతున్నారని అన్నారు.  ఆ గ్రమాల ప్రజలు సదరుకాంట్రాక్టరుకు దృష్టికి పలు మార్లుతీసుకెళ్లిన తనకేమి పట్టనట్లు వ్యవహారిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా మొరం వేసి చిన్న మారమ్మత్తులు చేసి సరిచేయాలనీ అన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టి డివిజన్ నాయకులు కింది దొడ్డి సతీష్, సోపాన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250808-WA0101

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి
బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి కంగ్టి న్యూస్ క్లింకారా కంగ్టి సర్కిల్...
కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు  కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి వివాసంలో రాఖి సందడి...
*రాఖీ పౌర్ణమి సందర్భంగా  రక్షాబంధన్ శుభాకాంక్షలు* 
సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు. KLINKARA న్యూస్- కంగ్టి 
*హత్నూర ఐటిఐ కళాశాల హాస్టల్ సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు*..
సమస్య లపై సబ్ కలెక్టర్ ఉమా హారతి ను కలిసిన అలిగే జీవన్. నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో పలు సమస్యలపై ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ని కలిసిన న్యాయవాది,