క్లింకారా న్యూస్: పటాన్ చెరు: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ పరితోష్ పంకజ్

On
క్లింకారా న్యూస్: పటాన్ చెరు: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ పరితోష్ పంకజ్

క్లింకారా న్యూస్:
పటాన్ చెరు: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్టేషన్ కు వచ్చిన వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పెండింగ్ కేసును వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

IMG-20250805-WA0111

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి
బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి కంగ్టి న్యూస్ క్లింకారా కంగ్టి సర్కిల్...
కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు  కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి వివాసంలో రాఖి సందడి...
*రాఖీ పౌర్ణమి సందర్భంగా  రక్షాబంధన్ శుభాకాంక్షలు* 
సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు. KLINKARA న్యూస్- కంగ్టి 
*హత్నూర ఐటిఐ కళాశాల హాస్టల్ సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు*..
సమస్య లపై సబ్ కలెక్టర్ ఉమా హారతి ను కలిసిన అలిగే జీవన్. నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో పలు సమస్యలపై ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ని కలిసిన న్యాయవాది,