భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఆదివాసి సమాజమంతా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఆదివాసి సమాజమంతా
ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9వ తారీఖున జయప్రదం చేయండి
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జి ఎస్ ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ పిలుపు
పాల్వంచ కొమరం భీం ఆఫీస్ నందు ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు.
పాత సూరారం కొమరం భీం విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం
ప్రతి గ్రామ గ్రామన ప్రపంచ ఆదివాసి దినోత్సవ జెండా ఆవిష్కరణ వేడుకలు ఐక్యతతో నిర్వహించాలని చదువుకున్న యువత యువకులు ఆదివాసి సంస్కృతులు సంప్రదాయాలు జీవోల, హక్కుల గురించి తెలుసుకోవాలని అంతరించిపోతున్న కో య భాష ప్రతి ఒక్కరు ఎక్కడ కలిసిన మాట్లాడే విధంగా భాషను పరిరక్షించుకోవాలని పార్టీలకతీతంగా సంఘాలకు అతీతంగా రాష్ట్ర జిల్లా, మండల కేంద్రాల్లో ఆదివాసి దినోత్సవం పండగల జరుపుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేసి ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు ప్రత్యేక ఆర్థిక పాలసీలు ఏర్పాటు చేయాలని వారి అభివృద్ధికి తోడ్పడలని డిమాండ్ చేస్తూ ప్రముఖులు మేధావులు, నాయకులు, ఆదివాసి సంఘాలు, ఆదివాసి ప్రజలు, యువకులు మహిళలు అందరు కూడా గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు వేడుకలు నిర్వహించాలని తెలియజేస్తున్నాను
Comment List