*కిష్టాపూర్ దర్గా దగ్గర నెల ఫాతియా* క్లింకార న్యూస్ తూప్రాన్ డివిజన్ ఆగస్ట్ 5

On
*కిష్టాపూర్ దర్గా దగ్గర నెల ఫాతియా* క్లింకార న్యూస్ తూప్రాన్ డివిజన్ ఆగస్ట్ 5

*కిష్టాపూర్ దర్గా దగ్గర నెల ఫాతియా*
క్లింకార న్యూస్ తూప్రాన్ డివిజన్ ఆగస్ట్ 5

మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని కిష్టాపూర్ శివారులో దర్గా దగ్గర సోమవారం నాడు నెల పాతీయా ఆరాధన భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం గురువు లక్ష్మప్ప ఆయనతోపాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన శిష్యులు, భక్తుల ఆధ్వర్యంలో పూలు టెంకాయలతో దర్గా దగ్గర సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమతో సత్యంతో భక్తితో ఆరాధనలు దేవునితో పంచుకోవాలని భక్తులకు సూచించారు అనంతరం వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అని కిష్టాపూర్ దర్గా గురువు లక్ష్మప్ప పేర్కొన్నారు

IMG-20250805-WA0061

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి
బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి కంగ్టి న్యూస్ క్లింకారా కంగ్టి సర్కిల్...
కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు  కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి వివాసంలో రాఖి సందడి...
*రాఖీ పౌర్ణమి సందర్భంగా  రక్షాబంధన్ శుభాకాంక్షలు* 
సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు. KLINKARA న్యూస్- కంగ్టి 
*హత్నూర ఐటిఐ కళాశాల హాస్టల్ సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు*..
సమస్య లపై సబ్ కలెక్టర్ ఉమా హారతి ను కలిసిన అలిగే జీవన్. నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో పలు సమస్యలపై ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ని కలిసిన న్యాయవాది,