కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పేరుతో సిబిఐ ఎంక్వయిరీ కి ప్రభుత్వం ఆదేశించడాన్ని నిరసిస్తూ ఈరోజు అందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావును కలిసి సంఘీభావం తెలిపారు.

ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ముఖ్య నాయకులు,యువ నాయకులు ఈరోజు హరీష్ రావు గారిని వారి నివాసంలో కలిశారు.తెలంగాణ రాష్ట్రన్ని సస్యశ్యామలం చేసే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది తెలంగాణ ప్రజల,రైతుల జీవితాలను మార్చే ప్రాజెక్టుకు అవినీతి మరకలు అంటడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే కాలేశ్వరంలో అవినీతి అంటూ కేసీఆర్ గారిని,హరీష్ రావు గారిని కేసుల పేరుతో వేధించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు.ఈ సందర్బంగా క్రాంతి అందోల్ నియోజకవర్గం మొత్తం మీ వెంటే మేముంటామని,మీరు అధైర్య పడొద్దు అంటూ హరీష్ రావు గారికి అందోల్ నియోజకవర్గ కార్యకర్తలు భరోసా ఇచ్చారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం మానేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని ప్రభుత్వ తీరు పైన మండిపడ్డారు. ప్రజల సంక్షేమం, రైతులకు సకాలంలో ఎవరువులు, వృద్దులకు పెన్షన్, యువతకు ఉద్యోగ కల్పన వంటివి గాలికి వదిలేసి, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాపైన ఎన్ని కేసులు పెట్టిన తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని అ
Comment List