క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం -(రిపోర్టార్ జి.బశెట్టి) జన్మదిన వేడుకలో శాసన సభ్యులు డా,,పట్లోల సంజీవ రెడ్డి  

On
క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం -(రిపోర్టార్ జి.బశెట్టి)  జన్మదిన వేడుకలో శాసన సభ్యులు డా,,పట్లోల సంజీవ రెడ్డి  

క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం -(రిపోర్టార్ జి.బశెట్టి)

జన్మదిన వేడుకలో శాసన సభ్యులు డా,,పట్లోల సంజీవ రెడ్డి  వారి సోదరుడు డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల  చంద్రశేఖర్ రెడ్డి

నారాయణాఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బెల్లపూర్ గ్రామ డైనమిక్ లీడర్ ఆప్తుడు కాజీ. దిగంబర్ రెడ్డి మాజీ సర్పంచ్ గారి జన్మదిన వేడుక వారి స్వగృహం బెల్లపూర్ ల్లో  పాల్గొన్న శాసన సభ్యులు డా,,పట్లోల సంజీవ రెడ్డి మరియు సోదరుడు డిసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల   చంద్రశేఖర్ రెడ్డి.  పాల్గొని జన్మదిన జరుపుకుoటున్న దిగంబర్ రెడ్డి  గారికి కేక్ కటింగ్ చేపించి శాలువా తో సన్మానం చెసి  ఆశీర్వాధించి వారికీ   శుభాకాంక్షలు తెలిపారు.

వారితో బ్రహ్మానంద రెడ్డి మాజీ సర్పంచ్,సిద్ధారెడ్డి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు,దత్తు గొండ, శివాజి పాటిల్,విష్ణువర్ధన్ రెడ్డి,దత్తు రెడ్డి,సంగరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,గోపాల్ రెడ్డి, కాశినాథ్,బీ రాజు,ప్రకాష్, పండరి, బస్వారాజ్.  గ్రామం యువకులు,కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

basgetybasgety

Views: 0
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ .
ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు.
నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గారు నారాయణఖేడ్ మండలం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని