అర్హులకు ఇందిరమ్మఇండ్లు పట్టాల పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ కొరబోయిన నాగరాజు .

On
అర్హులకు ఇందిరమ్మఇండ్లు పట్టాల పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ కొరబోయిన నాగరాజు .

అర్హులకు ఇందిరమ్మఇండ్లు పట్టాల పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ కొరబోయిన నాగరాజు (నాని )

జూన్ 5( సిరిన్యూస్ )అందోల్ 

క్లింకారా న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య.

 అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఉన్న 12 వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం మొదటి విడత ప్రారంబిచారు,   ఇండ్ల అనుమతి పత్రాలను ఇంటి పట్టాదారులకు మాజీ కౌన్సిలర్ కొరబోయిన నాగరాజు (నాని )అందజేశారు, 
అందోల్ జోగిపేట మున్సిపల్ 12వ వార్డు ఆఫీసర్ తో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందచేశారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ సినియర్ నాయకుడు రాజు తదితరులు పాల్గొన్నారు.

101

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ .
ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు.
నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గారు నారాయణఖేడ్ మండలం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని