తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

On
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

క్లింకర న్యూస్:  తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
తెలంగాణ కేబినెట్ గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రూ.23 వేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ, హెల్త్ కార్డు సహా ప్రతి నెలా రూ.700 కోట్లతో పెండింగ్ బిల్లుల చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది.
ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

105

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్ ను తీసివేయడం జరిగింది. ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్ ను తీసివేయడం జరిగింది.
ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్...
క్లింకారా న్యూస్:- నారాయణఖేడ్ నియోజకవర్గం-మనూర్ మండల్
*నారాయణఖేడ్ లో బిఆర్ఎస్వీ- బనకచర్ల జంగ్ సైరెన్ కార్యక్రమం:*
క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్
BRS పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీ KTR గారి జన్మదినం సందర్భంగా జోగిపేట లో ఘనంగా జన్మదిన వేడుకలు
BRS పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీ KTR గారి జన్మదినం సందర్భంగా జోగిపేట లో ఘనంగా జన్మదిన వేడుకలు
ఈ రోజు k t r గారి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో శుభాకాంక్షలు తెలిపిన మఠం భిక్షపతి గారు