ఈరోజు అందోల్ జోగిపేట మున్సిపల్ 17 వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం

On
ఈరోజు అందోల్ జోగిపేట మున్సిపల్ 17 వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం

ఈరోజు అందోల్ జోగిపేట మున్సిపల్ 17 వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు మొదటి విడత ప్రారంభం కావడం జరిగింది ఈరోజు (ప్రోసిడింగ్స్) ఇండ్ల అనుమతి పత్రాలను ఇంటి పట్టాదారులకు అందజేయడం జరిగింది అందోల్ జోగిపేట మున్సిపల్ 17వ వార్డు ఇంచార్జ్ ప్రసాద్ సార్ గారు అలాగే మాజీ 17వ వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు గారు మరియు వార్డుకు సంబంధించిన ఆర్ పి. అనిత గారు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు అంతం. శ్రీనివాస్ గారు మమత గారు కృష్ణవేణి గారు పాల్గొనడం జరిగింది

11

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ని ఫోన్ లో పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ని ఫోన్ లో పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్
కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ని ఫోన్ లో పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు  క్లింకారా...
ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది. 
క్లింకార న్యూస్ సంగారెడ్డి:ఈ రోజు, తేదీ 02-08-2025, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం విజయవంతంగా జరిగింది.
క్లింకార న్యూస్ తిరుపతి, ఆగస్టు 1: జిల్లా వ్యాప్తంగా ప్రింట్ మరియు
క్లింకార న్యూస్ సంగారెడ్డి: హరీష్ రావుపై విమర్శలు సరికాదు:
*రైతుల జీవితాలను మారుస్తున్న రెవెన్యూ* *ప్రవేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యాజమాన్యంతో కుంభక్ ఏకంగా తాసిల్దార్ తో లింక్స్*
*తూప్రాన్ సుష్మా హాస్పిటల్ లో ఉచిత సంతాన సాఫల్య శిబిరం* *సంతాన ఆశావాహులు సద్వినియోగం చేసుకోండి*