15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.

On

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉప్పరి ఉదయ్ కుమార్ గారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని, వారిని పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులనుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,  బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.

301

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ .
ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు.
నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గారు నారాయణఖేడ్ మండలం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని