ప్రతిభ చాటిన తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థులు. క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 24
ప్రతిభ చాటిన తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థులు.
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 24
, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 8 గంటలకు తెలంగాణ మోడల్ స్కూల్ మైదానం కిన్నెరసాని లో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా.. తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థులు, బి.జెడ్.సి రెండవ సంవత్సరం చదువుతున్న జి హాసిని 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించింది, ఎస్ ఉషారాణి ఎం ఎస్ సి ఎస్ మూడవ సంవత్సరం 3000 మీటర్లు 5000 మీటర్ల పరుగు పందెంలో జిల్లా స్థాయిలో ఎంపికైనది, ఎం టాబు ఎంఎస్సీఎస్ మూడవ సంవత్సరం 800 1500 మీటర్ల పరుగు పందెంలో జిల్లా స్థాయిలో ఎంపికవడం జరిగినది జరిగినది. ప్రతిభ చూపిన విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు ప్రధానం చేస్తామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మహీధర్ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బోయిన ఝాన్సీ రాణి..ప్రతిభ చూపిన విజేతలకు, కళాశాల పిడి కొండమ్మకు అభినందనలు తెలియజేశారు.
Comment List