బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి* *క్లింకర న్యూస్ : నర్సాపూర్ మండలం*

On
బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి*  *క్లింకర న్యూస్ : నర్సాపూర్ మండలం*

*బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి*

*క్లింకర న్యూస్ : నర్సాపూర్ మండలం*

నర్సాపూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి  పాల్గొన్నారు. వివిధ ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. భక్తులతో కలిసి ఉత్సాహంగా నడిచి బోనాలు సమర్పించారు. అనంతరం స్థానికులతో మాట్లాడిన ఆయన, ఈవేళ పల్లెల్లో, పట్టణాల్లో మన సంస్కృతి పరిరక్షణకు ఇలాంటి జాతరలు ఎంతగానో అవసరమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

IMG-20250721-WA0162(1)IMG_20250721_223553

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* *ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం*
*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* ఈ రోజు (జులై 25, 2025) ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ...
మధిర నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక  క్లింకారా, న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జూలై 26
ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్ ను తీసివేయడం జరిగింది.
క్లింకారా న్యూస్:- నారాయణఖేడ్ నియోజకవర్గం-మనూర్ మండల్
*నారాయణఖేడ్ లో బిఆర్ఎస్వీ- బనకచర్ల జంగ్ సైరెన్ కార్యక్రమం:*
క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్
BRS పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీ KTR గారి జన్మదినం సందర్భంగా జోగిపేట లో ఘనంగా జన్మదిన వేడుకలు