*నారాయణఖేడ్ లో బిఆర్ఎస్వీ- బనకచర్ల జంగ్ సైరెన్ కార్యక్రమం:*

On
*నారాయణఖేడ్ లో బిఆర్ఎస్వీ- బనకచర్ల జంగ్ సైరెన్ కార్యక్రమం:*

*నారాయణఖేడ్ లో బిఆర్ఎస్వీ- బనకచర్ల జంగ్ సైరెన్ కార్యక్రమం:*

   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి కృష్ణ నదు ల అనుసంధానం తో బనకచర్ల లో నిభందనలకు విరుద్దంగా చేపట్టిన ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు బిఆర్ఎస్ విద్యార్ఠి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న జంగ్ సైరెన్  కార్యక్రమాన్ని ఈరోజు నారాయణఖేడ్ లోని వివిధ కళాశాలలో *గౌరవ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు మరియు  నారాయణఖేడ్ మాజీ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి గారి ఆదేశాలతో బిఆర్ఎస్వీ నియోజకవర్గ అద్యక్షులు తుర్కపల్లి అంజగౌడ్ ఆద్వర్యంలో జిల్లా కోఆర్డినేట్ రాజేందర్ నాయక్  గారు* ముఖ్య అతిధిగా పాల్గొన్న కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా జరుగుతున్న నష్టాన్ని కరపత్రాలను పంపిణీ చేసి  వివరంగా వివరించడం జరిగినది. కేంద్ర జలసంఘం ఆమోదం, సిడబ్ల్యుసి ఆమేదం, అపెక్స్ కమిటీ ల అమోదం లేకుండా వరద జలాలలో మన తెలంగాణకు రావలసిన వాట తేల్చకుండా ప్రాజెక్టు నిర్మాణం అక్రమం అని తెలపడం జరిగినది.దీనికి సంభందించి మాజీ నీటిపారుదలమాత్యులు తన్నీరు హరీష్ రావు గారు ఇచ్చిన ప్రెస్ మీట్ ను చూడాలని తెలిపినారు.. అదేవిధంగా కళాశాల నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగినది.. 
 ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మన్సూర్, సంగారెడ్డి బిఆర్ఎస్వి నియోజకవర్గం అధ్యక్షులు శ్రీహరి, బిఆర్ఎస్వి జిల్లా నాయకులు అశోక్ రెడ్డి, పవన్ పాటిల్, లక్ష్మణ్ నాయక్, నర్సింలు యాదవ్, శంకర్ నాయక్ గణపతి, పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేశ్ గారు, ఆందోళ్ నియోజకవర్గం అధ్యక్షులు నాగరాజు, మల్గొండ ,రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు...

IMG-20250725-WA0114

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* *ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం*
*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* ఈ రోజు (జులై 25, 2025) ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ...
మధిర నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక  క్లింకారా, న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జూలై 26
ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్ ను తీసివేయడం జరిగింది.
క్లింకారా న్యూస్:- నారాయణఖేడ్ నియోజకవర్గం-మనూర్ మండల్
*నారాయణఖేడ్ లో బిఆర్ఎస్వీ- బనకచర్ల జంగ్ సైరెన్ కార్యక్రమం:*
క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్
BRS పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీ KTR గారి జన్మదినం సందర్భంగా జోగిపేట లో ఘనంగా జన్మదిన వేడుకలు